నాటిక అనేది ఒక శ్రవణ సహిత దృశ్యరూపకం. ప్రజల వినోదం కోసం ఆధునిక జీవనాన్ని ప్రతిబింబించే విధంగా రంగస్థలంపై నటించే కళాకారుల ప్రత్యక్ష శ్రవణ సహిత దృశ్యరూపకమిది. ఇది నాటకం నిడివి కంటే చిన్నదిగా వుంటుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=నాటిక&oldid=3918736" నుండి వెలికితీశారు