నారు కోసం విత్తనాలు చల్లేందుకు లేక నారు నాటేందుకు తయారుగా ఉన్న కయ్యను నారుమడి అంటారు.


వరి నారుమడి మార్చు

నారుమడిని పది నుండి పన్నెండు రోజుల ముందుగానే దమ్ము చేసి (నీటితో నింపి), చదును చేయాలి. నారుమడికి సాగునీరు అందించేందుకు, నీరు ఎక్కువైనప్పుడు లేక మురికి నీటిని బయటికి పంపేందుకు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.


ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=నారుమడి&oldid=3433545" నుండి వెలికితీశారు