నార్పల మండలం

ఆంధ్ర ప్రదేశ్, అనంతపురం జిల్లా లోని మండలం

నార్పల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°42′36″N 77°48′29″E / 14.71°N 77.808°E / 14.71; 77.808
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం జిల్లా
మండల కేంద్రంనార్పల
Area
 • మొత్తం275 km2 (106 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం54,973
 • Density200/km2 (520/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి962

మండలానికి ఉత్తరాన పెద్దపప్పూరు, తూర్పున పుట్లూరు, ఆగ్నేయ దక్షిణాల్లో తాడిమర్రి, నైరుతిలో అనంతపురం, బత్తలపల్లె, పశ్చిమాన బుక్కరాయసముద్రం, వాయవ్యంలో శింగనమల మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. చామలూరు
  2. నడిమిదొడ్డి
  3. వెంకటంపల్లె
  4. నార్పల
  5. దుగ్గుమర్రి
  6. బొందలవాడ
  7. సిద్దరాచెర్ల
  8. దుర్గం
  9. బండ్లపల్లె
  10. బీ.పప్పూరు
  11. గూగూడు
  12. హవేలీ సోదనపల్లె

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు మార్చు