నాసిక్ తూర్పు శాసనసభ నియోజకవర్గం
నాసిక్ తూర్పు శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాశిక్ జిల్లా, నాసిక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
నాసిక్ తూర్పు | |
---|---|
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం | |
జిల్లా | నాశిక్ |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 2009 |
నియోజకర్గ సంఖ్య | 123 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్సభ | పాల్ఘర్ |
ఎన్నికైన సభ్యులు మార్చు
సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2009[3] | ఉత్తమ్రావ్ ధికాలే | మహారాష్ట్ర నవనిర్మాణ సేన | |
2014[4] | బాలాసాహెబ్ సనప్ | భారతీయ జనతా పార్టీ | |
2019[5] | రాహుల్ ధికాలే |
ఎన్నికల ఫలితం మార్చు
2019 మార్చు
అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ఓటు % |
అడ్వా. రాహుల్ ఉత్తమ్రావ్ ధిక్లే | బీజేపీ | 86,304 | 47.68% |
బాలాసాహెబ్ మహాదు సనప్ | ఎన్సీపీ | 74,304 | 41.05% |
సంతోష్ అశోక్ నాథ్ | వాంచిత్ బహుజన్ ఆఘడి | 10,096 | 5.58% |
గణేష్ సుక్దేయో ఉన్హవానే | కాంగ్రెస్ | 4,505 | 2.49% |
నోటా | పైవేవీ లేవు | 3,090 | 1.71% |
అడ్వా. అమోల్ చాంగ్డియో పఠాడే | బీఎస్పీ | 848 | 0.47% |
నితిన్ పాండురంగ్ గున్వంత్ | స్వతంత్ర | 414 | 0.23% |
భారతి అనిల్ మొగల్ | స్వతంత్ర | 375 | 0.21% |
సంజయ్ (సంజు బాబా) హరి భుర్కుడ్ | స్వతంత్ర | 358 | 0.20% |
సంగలే వామన్ మహాదేవ్ | స్వతంత్ర | 231 | 0.13% |
సుభాష్ బాలాసాహెబ్ పాటిల్ | స్వతంత్ర | 218 | 0.12% |
శరద్ (బాబన్) కాశీనాథ్ బోడ్కే | స్వతంత్ర | 154 | 0.09% |
అవద్ మహేష్ జుంజర్ | స్వతంత్ర | 122 | 0.07% |
మూలాలు మార్చు
- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.