నీకే మనసిచ్చాను

నీకే మనసిచ్చాను 2003, డిసెంబర్ 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. సూర్య తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, చార్మీ కౌర్, అన్విత, ఎల్. బి. శ్రీరామ్, చంద్ర మోహన్, బ్రహ్మానందం, సునీల్, ఆలీ, శివాజీ రాజా, వేణు మాధవ్, సుధ, ఎమ్.ఎస్.నారాయణ, శరత్ బాబు ముఖ్యపాత్రలలో నటించగా, శ్రీ సంగీతం అందించారు.[1][2]

నీకే మనసిచ్చాను
దర్శకత్వంసూర్య తేజ
రచనచింతపల్లి రమణ (మాటలు)
స్క్రీన్ ప్లేసూర్య తేజ
కథరాంప్రసాద్
నిర్మాతయం.యస్. కుమార్, కోడూరి రామమూర్తి
తారాగణంశ్రీకాంత్, చార్మీ కౌర్, అన్విత, ఎల్. బి. శ్రీరామ్, చంద్ర మోహన్, బ్రహ్మానందం, సునీల్, ఆలీ, శివాజీ రాజా, వేణు మాధవ్, సుధ, ఎమ్.ఎస్.నారాయణ, శరత్ బాబు
ఛాయాగ్రహణంజయరాం
సంగీతంశ్రీ
నిర్మాణ
సంస్థ
జి.కె.ఎస్. ఆర్ట్స్
విడుదల తేదీ
2003 డిసెంబరు 12 (2003-12-12)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • చిత్రానువాదం, దర్శకత్వం: సూర్య తేజ
  • నిర్మాత: యం.యస్. కుమార్, కోడూరి రామమూర్తి
  • రచన: చింతపల్లి రమణ (మాటలు)
  • కథ: రాంప్రసాద్
  • సంగీతం: శ్రీ
  • ఛాయాగ్రహణం: జయరాం
  • నిర్మాణ సంస్థ: జి.కె.ఎస్. ఆర్ట్స్

మూలాలు మార్చు

  1. తెలుగు ఫిల్మీబీట్. "నీకే మనసిచ్చాను". telugu.filmibeat.com. Retrieved 10 February 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Neeke Manasichanu". www.idlebrain.com. Retrieved 10 February 2018.