నీడ 1979 నవంబరు 29 న విడుదలైన తెలుగు సినిమా. తెలుగు చిత్ర పతాకం కింద రామినేని సాంబశివరావు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించాడు. రమేష్ బాబు, మాస్టర్ మహేష్ బాబు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1] దర్శకరత్న దాసరి నారాయణ రావు తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం.. ‘నీడ’. మహేష్ బాబుని ‘నీడ’ సినిమాతో బాల నటుడిగా రంగప్రవేశం చేసాడు[2]. దాసరి శిష్యుడు, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి ఇందులో కీలకపాత్రలో (సెకండ్ లీడ్) నటించారు. ఆయనకి కూడా ఇది ఫస్ట్ సినిమానే కావడం విశేషం [3].

నీడ
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం విజయకుమార్
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ తెలుగు చిత్ర
భాష తెలుగు

తారాగణం మార్చు

  • ఘట్టమనేని కృష్ణ
  • మహేష్ బాబు (బాలనటుడు)
  • ఆర్. నారాయణమూర్తి
  • మురళీమోహన్

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: దాసరి నారాయణ రావు
  • నిర్మాత: రామినేని సాంబశివరావు
  • ఛాయాగ్రహణం; కె.యస్.మణి
  • సమర్పణ: దాసరి నారాయణరావు
  • కూర్పు: కె.బాలు
  • కళ: భాస్కరరావు
  • సంగీతం:రమేష్ నాయుడు

మూలాలు మార్చు

  1. "Needa (1979)". Indiancine.ma. Retrieved 2023-01-20.
  2. "Throwback Pics: Mahesh Babu's first film alongside his father Krishna completes 37 years - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-20.
  3. "Needa Movie: 43 ఏళ్ల 'నీడ' గురించి ఆసక్తికర విశేషాలు." Filmy Focus (in ఇంగ్లీష్). 2022-11-29. Retrieved 2023-01-20.

బాహ్య లంకెలు మార్చు