నీహార్ ముఖర్జీ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన భారత సోషలిస్ట్ యూనిటీ సెంటర్ (కమ్యూనిస్ట్) ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు.[1] ఆయన ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిలో ఒకడు. ఆయన శిబ్ దాస్ ఘోష్ మరణాంతరం పార్టీ ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు చేపట్టాడు.[2] ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యాడు.[3] నిహార్ ముఖర్జీ 18 ఫిబ్రవరి 2010న కోల్‌కతాలో గుండెపోటుతో మరణించాడు. పార్టీ నేతాజీ ఇండోర్ స్టేడియం నీహార్ ముఖర్జీ మరణం గుర్తుగా కోలకతా లో 3 మార్చి 2010న స్మారక సమావేశాన్ని నిర్వహించారు.

నీహార్ ముఖర్జీ

భారత సోషలిస్ట్ యూనిటీ సెంటర్ (కమ్యూనిస్ట్) ప్రధాన కార్యదర్శి
పదవీ కాలం
1976-2010
ముందు శిబ్ దాస్ ఘోష్
తరువాత ప్రవాష్ ఘోష్

వ్యక్తిగత వివరాలు

జననం 1920
ఢాకా, బెంగాల్ ప్రావిన్స్, బ్రిటిష్ రాజ్
మరణం 18 ఫిబ్రవరి 2010
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
రాజకీయ పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ అఫ్ ఇండియా (కమ్యూనిస్ట్)
నివాసం కోల్‌కతా, వెస్ట్ బెంగాల్, భారతదేశం

మూలాలు మార్చు

  1. Jayalalithaa burnt in effigy Archived 2009-02-22 at the Wayback Machine The Hindu
  2. "A Brief Introduction to the Socialist Unity Centre of India". Archived from the original on 29 March 2008. Retrieved 29 March 2008.
  3. MESSAGE OF CONDOLENCE ON THE PASSING OF COMRADE NIHAR MUKHERJEE [1] Archived 2010-12-02 at the Wayback Machine