నెల్లుట్ల వేణుగోపాల్

నెల్లుట్ల వేణుగోపాల్, తెలుగు మాస పత్రిక వీక్షణం సంపాదకుడు, రచయిత.

నెల్లుట్ల వేణుగోపాల్

పరిచయం మార్చు

1961 లో వరంగల్ జిల్లా లోని రాఙార౦ అనే గ్రామంలో జన్మించారు.

విరసం మార్చు

జైలు జీవితము మార్చు

రచనలు మార్చు

పుస్తకాలు మార్చు

  • సమాచార సామ్రాజ్యవాదం - 1992
  • కల్లోల కాలంలో మేధావులు - 1999
  • ఆమ్మకానికి ఆంధ్రప్రదేశ్ - 1999
  • కథా సందర్భం - 2000
  • కడలి తరగ - 2001
  • పావురం - 2002
  • ప్రజల మనిషి (abridgement)- 2003
  • తెలంగాణ నుంచి తెలంగాణ దాక - 2004
  • విచ్ఛిన్నమౌతున్న వ్యక్తిత్వం, పోస్ట్ మాడర్నిజమ్ - 2005
  • వట్టికోట ఆళ్వారుస్వామి సార్థక జీవనం (సంగిశెట్టి శ్రీనివాస్ తో కలిసి) - 2006
  • నవలాసమయం - 2006
  • రాబందు నీడ - 2007
  • కళ్ళముందరి చరిత్ర - 2008
  • పరిచయాలు - 2009
  • తెలంగాణ - సమైక్యాంధ్ర: భ్రమలు, అబద్ధాలు, వాస్తవాలు - 2009
  • శ్రీశ్రీ అన్వేషణ - 2010
  • లేచినిలిచిన తెలంగాణ - 2010
  • ప్రతి అక్షరం ప్రజాద్రోహం - శ్రీకృష్ణ కమిటీ నివేదిక - 2011
  • రాబందు వాలిన నేల - 2011
  • గురజాడ అప్పారావు దేశభక్తి - ఒక శతాబ్ది కిందటి ముందుచూపు - 2012
  • Understanding Maoists - Notes of A Participant Observer from Andhra Pradesh - 2013
  • ఊరిదారి - గ్రామ అధ్యయన పరిచయం - 2013
  • విద్వేషమే ధ్యేయంగా విశాలాంధ మహా రభస - 2013
  • కవిత్వంతో ములాఖాత్ - 2016

అనువాదాలు మార్చు

  • మార్క్సిజం, లెనినిజం - మన సూక్ష్మదర్షిని దూరదర్షిని - 1981
  • అసంఘఠిత పోరాటాలు - 1983
  • అప్రకటిత అంతర్యుద్ధం - 1983
  • మా కథ - 1983, 2003
  • ఉదయ గీతిక - 1985, 2003
  • రైలు బండి -1989
  • విచ్ఛిన్నమౌతున్న వ్యక్తిత్వం - 1991
  • అనామకుడు -1993
  • చీకటి పాట - 1995 (సి.వనజతో పాటు)
  • పెద్ద మనుషులు - 1996
  • మూడో మార్గం - 2000

బయటి లింకులు మార్చు