నేలటూరి గొల్లపల్లి

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం


నేలటూరి గొల్లపల్లి, ప్రకాశం జిల్లా, కనిగిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకనిగిరి మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523 230 Edit this on Wikidata

గ్రామ భౌగోళికం మార్చు

ఈ గ్రామం కనిగిరికి 15 కి.మీ. దూరంలో ఉంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ రంగనాయకస్వామివారి ఆలయం - ఈ గ్రామానికి సమీపంలో అటవీ ప్రాంతంలో ఒక కొండలో నిర్మించియున్న ఈ సుందరమైన ఆలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉండేది. దేవాలయం చుట్టూ ఒక కొలను, మెట్లదారి, దేవాలయంపై ప్రత్యేకంగా రాళ్ళపై, స్తంభాలపై చెక్కిన శిలాశాసనాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. శ్రీ కృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయం ఇక్కడ నిర్మించినారని చరిత్రకారుల కథనం. ఆ తరువాత కాటమరాజు, రెడ్డిరాజుల కాలంలో గూడా ఈ ఆలయంలో పూజా పునస్కారాలు అందుకున్నట్లు తెలియుచున్నది. ప్రస్తుతం ఈ ఆలయం శిథిలావస్థకు చేరినది. తక్షణం పాలకులు, దేవాదాయశాఖవారు, పురావస్థుశాఖ వారు కల్పించుకుని, దీనిని పరిరక్షించాలని గ్రామస్థులు కోరుచున్నారు.

మూలాలు మార్చు


వెలుపలి లింకులు మార్చు