నేషనలిస్ట్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్

నాగాలాండ్‌లోని రాజకీయ పార్టీ

నేషనలిస్ట్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (జాతీయవాద ప్రజాస్వామ్య ఉద్యమం) అనేది నాగాలాండ్‌లోని రాజకీయ పార్టీ.

నేషనలిస్ట్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్
నాయకుడుకె.ఎల్. చిషి
స్థాపకులుకె.ఎల్. చిషి
ECI Statusరాష్ట్ర పార్టీ
Election symbol
ఫ్లాష్ లైట్

ఇది రాష్ట్ర పార్టీగా గుర్తించబడింది. దాని చీఫ్ కె.ఎల్. చిషి. పార్టీ చిహ్నం టార్చ్ (ఫ్లాష్‌లైట్). ఇది బిజెపిలో విలీనమైంది.

మూలాలు

మార్చు