పద్మనాభుడు

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ

అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్థం. పద్మనాభుడు అనంతశయన ముద్రలో (యోగనిద్ర ఆకృతిలో అనంతుడనే సర్పం మీద శయనించి) దర్శనమిస్తాడు.

Vishnu as Padmanabha at Munneswaram temple, Puttalam.

ఇవి కూడా చూడండి మార్చు

శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం