మాహాభారత గాథను అద్భుతంగా గానం చేస్తూ జీవించే ఒక తెగ హైదరాబాదు ప్రాంతంలో ఉంది. ఈ తెగలోని పురుషు లందరూ పాండవుల గాథను అత్యద్భుతంగా గానం చేస్తారు. పాండవుల గాథను గానం చేయడం వల్ల వీరిని పాండవుల వారని పిలుస్తూ వుంటారు. మహాభారత గాథలను మినహా మరే గాథలను గానం చేయరు. పురుషులు గానం చేస్తే వీరి స్త్రీలు పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు పచ్చ బొట్లు పొడిచి డబ్బును సంపాదిస్తారు. వీరు ఒక్క తెలంగాణాలో తప్పా ఇతర ఆంధ్ర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించరు.[1]

వీరి కులాన్ని వెనుకబడిన తరగతులలోకి చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.[2]

మూలాలు మార్చు

  1. "తెలుగువారి జానపద కళారూపాలు/పాండవులవారు - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-08-28.
  2. "ఆర్కైవ్ నకలు". m.andhrajyothy.com. Archived from the original on 2020-12-03. Retrieved 2020-08-28.

వనరులు మార్చు