పాట్ కారిక్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, అంపైర్

ప్యాట్రిసియా ఫ్రాన్సిస్ కారిక్ (జననం 1941, సెప్టెంబరు 27) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, అంపైర్. కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది.

ప్యాట్ కారిక్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ప్యాట్రిసియా ఫ్రాన్సిస్ కారిక్
పుట్టిన తేదీ (1941-09-27) 1941 సెప్టెంబరు 27 (వయసు 82)
డునెడిన్, ఒటాగో, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 17)1969 మార్చి 7 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1977 జనవరి 8 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 55)1978 జనవరి 1 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1978 జనవరి 8 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1961/62–1963/64కాంటర్బరీ మెజీషియన్స్
1966/67–1971/72North Shore
1972/73–1979/80కాంటర్బరీ మెజీషియన్స్
అంపైరుగా
అంపైరింగు చేసిన మటెస్టులు1 (1990)
అంపైరింగు చేసిన మవన్‌డేలు1 (1990)
అంపైరింగు చేసిన ఫ.క్లా15 (1987–1990)
అంపైరింగు చేసిన లిస్ట్ ఎ5 (1986–1989)
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 7 3 72 12
చేసిన పరుగులు 63 7 688 60
బ్యాటింగు సగటు 7.87 7.00 10.26 8.57
100లు/50లు 0/0 0/0 0/1 0/0
అత్యుత్తమ స్కోరు 21 6* 96 31
వేసిన బంతులు 1,617 174 10,597 830
వికెట్లు 21 6 217 25
బౌలింగు సగటు 23.28 17.66 13.58 13.52
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 7 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 6/29 3/43 8/43 4/27
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 1/– 38/– 3/–
మూలం: CricketArchive, 2021 నవంబరు 12

క్రికెట్ రంగం మార్చు

1969 - 1978 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున ఏడు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. 1972లో ఆస్ట్రేలియాపై 6/29తో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసింది.[1] కాంటర్బరీ, నార్త్ షోర్ కొరకు దేశీయ క్రికెట్ ఆడింది.[2] 1988లో, పురుషుల ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేసిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది.[3]

మూలాలు మార్చు

  1. "PF Carrick / Women's Test matches: Innings by innings list". Cricinfo. Retrieved 16 November 2009.
  2. "Player Profile: Pat Carrick". CricketArchive. Retrieved 12 November 2021.
  3. "Player Profile: Pat Carrick". Cricinfo. Retrieved 16 November 2009.

బాహ్య లింకులు మార్చు