పాయెల్ సర్కార్

భారత నటి

పాయెల్ సర్కార్ (జననం 1978 ఫిబ్రవరి 10) బెంగాలీ సినిమా, హిందీ టెలివిజన్‌ రంగాలకు చెందిన భారతీయ నటి.[3] 2021 ఫిబ్రవరి 25న ఆమె భారతీయ జనతా పార్టీలో చేరింది.[4]

పాయెల్ సర్కార్
జననం (1978-02-10) 1978 ఫిబ్రవరి 10 (వయసు 46)[1] [2]
జాతీయతభారతీయురాలు
విద్యజాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం
వృత్తినటి, రాజకీయనాయకురాలు
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ

రాజకీయ జీవితం మార్చు

2021లో భారతీయ జనతా పార్టీలో చేరిన పాయెల్ సర్కార్ 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బెహలా పుర్బా నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. అయితే, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి రత్న ఛటర్జీ చేతిలో ఓటమి పాలయింది.[5]

అవార్డులు మార్చు

  • ఆనందలోక్ అవార్డు, 2010 లే చక్కా చిత్రానికి ఉత్తమ నటి
  • జోమర్ రాజా దిలో బోర్ చిత్రానికి కళాకర్ అవార్డులు, 2016 ఉత్తమ నటి

మూలాలు మార్చు

  1. "Payel Sarkar". The Times of India. Retrieved 2024-04-04.
  2. "Payel Sarkar Birthday-AajTak". AajTak. Retrieved 2024-04-04.
  3. Roy, Priyanka (11 August 2008). "Who's that girl?". telegraphindia.com. Calcutta, India. Archived from the original on 3 February 2013. Retrieved 27 November 2010.
  4. "Actress Payel Sarkar talks about her Behala East connect, shift from acting to politics and more". 14 March 2021. Archived from the original on 14 September 2023. Retrieved 3 April 2021.
  5. Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.