పార్టికల్స్ (2019 సినిమా)

పార్టికల్స్, 2019లో విడుదలైన ఫ్రెంచ్ సినిమా. బ్లేజ్ హారిసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో డైరెక్టర్ల ఫోర్ట్‌నైట్ విభాగంలో ప్రదర్శించబడి, కెమెరా డి'ఓర్‌కు ఎంపికైంది.[1][2] 50వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ సినిమా ఉత్తమ చిత్రం విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డును కూడా అందుకుంది.[3]

పార్టికల్స్
పార్టికల్స్ సినిమా పోస్టర్
దర్శకత్వంబ్లేజ్ హారిసన్
రచనబ్లేజ్ హారిసన్
నిర్మాతఎస్టెల్లె ఫియాలన్
లియోనెల్ బేయర్
తారాగణంథామస్ డలోజ్
నియా లూడర్స్
సంగీతంమార్టిన్ కారక్స్
విడుదల తేదీs
2019 మే 22 (2019-05-22)(2019 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్)
5 జూన్ 2019 (ఫ్రాన్స్)
సినిమా నిడివి
98 నిముషాలు
దేశంఫ్రాన్స్
భాషఫ్రెంచ్

నటవర్గం మార్చు

  • థామస్ డలోజ్ (పీఏ)
  • నియా లూడెర్స్ (రోషిన్)
  • సాల్వాటోర్ ఫెర్రో (మెరో)
  • లియో కూయిల్‌ఫోర్ట్ (కోల్)
  • నికోలస్ మార్కాంట్ (జెబి)

అవార్డులు మార్చు

  1. కెమెరా డి'ఓర్‌ (కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ 2019 )
  2. ఉత్తమ చిత్రం (గోల్డెన్ పీకాక్ అవార్డు, 50వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2019)

మూలాలు మార్చు

  1. Keslassy, Elsa (4 April 2019). "Cannes: Deerskin With Jean Dujardin to Open Directors' Fortnight". Variety (in ఇంగ్లీష్). Retrieved 19 April 2019.
  2. Goodfellow, Melanie. "Cannes Directors' Fortnight unveils genre-heavy 2019 selection". ScreenDaily. Retrieved 23 April 2019.
  3. "Rajinikanth, Isabelle Huppert to Be Honoured at IFFI 2019". 2 November 2019.

బయటి లింకులు మార్చు