పార్వతి కృష్ణన్ (15 మార్చి 1919 - 20 ఫిబ్రవరి 2014) భారతీయ రాజకీయవేత్త. ఆమె కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకురాలు.

పార్వతీకృష్ణన్

పార్లమెంటు సభ్యురాలు (రాజ్యసభ)
పదవీ కాలం
3 ఏప్రిల్ 1954 – 12 మార్చి 1957
ప్రధాన మంత్రి జవాహర్ లాల్ నెహ్రూ

లోక్ సభ సభ్యురాలు (కోయంబత్తూరు)
పదవీ కాలం
1957 – 1962
ప్రధాన మంత్రి జవాహర్ లాల్ నెహ్రూ
ముందు ఎన్.ఎం.లింగం
పదవీ కాలం
1974 – 1977
ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ
ముందు కె.బాలధ్యందాయుతం
పదవీ కాలం
1977 – 1980
ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్
చరణ్ సింగ్
తరువాత ఎరా మోహన్

వ్యక్తిగత వివరాలు

జననం (1919-03-15)1919 మార్చి 15
ఊటీ, నీలగిరి జిల్లా, మద్రాసు రాజ్యం బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం తమిళనాడు, భారతదేశం )
మరణం 2014 ఫిబ్రవరి 20(2014-02-20) (వయసు 94)
కోయంబత్తూరు, తమిళనాడు, భారతదేశం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
జీవిత భాగస్వామి ఎన్.కె.కృష్ణన్

జీవిత విశేషాలు మార్చు

పార్వతీ కృష్ణన్ 1919 మార్చి 15న పరమశివ సుబ్బరాయన్, రాధాబాయి సుబ్బరాయన్ దంపతులకు జన్మించింది. ఆమె ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ (ఆనర్స్) పూర్తి చేసిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యత్వం పొందింది.

ఎన్నికల చరిత్ర మార్చు

పార్వతి భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలిగా కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం (టిఎ రామలింగం చెట్టియార్ మరణం తర్వాత) పోటీ చేసింది. [1] తరువాత 1954 ఏప్రిల్ 3 న, ఆమె రాజ్యసభకు ఎన్నికయింది. 1957 మార్చి 12 వరకు రాజ్యసభ సభ్యురాలుగా ఉంది. ఆమె 1957 మరియు 1977లో కోయంబత్తూరు నుండి లోక్‌సభకు ఎన్నికయింది. [2] [3] 1974 1962 లో ఉప ఎన్నికలో [4] [5] [6], 1980 [7] సాధారణ ఎన్నికలలో కూడా ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. [8]

కుటుంబం మార్చు

ఆమెకు డిసెంబర్ 1942లో ఎన్.కె. కృష్ణన్ తో వివాహం జరిగింది. ఆమెకు కుమార్తె ఇందిరానీ, మనవరాలు పూర్ణిమ ఉన్నారు. ఆమె 2014 ఫిబ్రవరి 20 న మరణించింది. [9] [10]

మూలాలు మార్చు

  1. India: a reference annual. Publications Division, Ministry of Information and Broadcasting, Government of India. 1954. p. 62. Archived from the original on 31 दिसंबर 2013. Retrieved 21 फ़रवरी 2014. {{cite book}}: Check date values in: |access-date= and |archive-date= (help)
  2. "Volume I, 1957 Indian general election, 2nd Lok Sabha" (PDF). Archived (PDF) from the original on 9 अप्रैल 2009. Retrieved 21 फ़रवरी 2014. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help)
  3. "Volume I, 1977 Indian general election, 6th Lok Sabha" (PDF). Archived (PDF) from the original on 10 अप्रैल 2009. Retrieved 21 फ़रवरी 2014. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help)
  4. "Members from 5th Lok Sabha". Archived from the original on 26 अप्रैल 2015. Retrieved 21 फ़रवरी 2014. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help)
  5. "CPI, BJP set for another clash – द हिन्दू 21 फ़रवरी 2004". Archived from the original on 17 अक्तूबर 2013. Retrieved 21 फ़रवरी 2014. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help)
  6. "Volume I, 1962 Indian general election, 3rd Lok Sabha" (PDF). Archived (PDF) from the original on 10 अप्रैल 2009. Retrieved 21 फ़रवरी 2014. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help)
  7. "Volume I, 1980 Indian general election, 7th Lok Sabha" (PDF). Archived (PDF) from the original on 10 अप्रैल 2009. Retrieved 21 फ़रवरी 2014. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help)
  8. "Volume I, 1984 Indian general election, 8th Lok Sabha" (PDF). Archived (PDF) from the original on 9 अप्रैल 2009. Retrieved 21 फ़रवरी 2014. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help)
  9. "विशेष राज्य दर्जा की मांग को लेकर एक मार्च को बिहार बंद". प्रभात खबर. २१ फ़रवरी २०१४. Archived from s-Ravi-Shankar-Prasad.html the original on 27 फ़रवरी 2014. Retrieved २१ फ़रवरी २०१४. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (help)
  10. "Veteran CPI leader Parvati Krishnan passes away" [वयोवृद्ध मार्क्सवादी कम्युनिस्ट पार्टी नेता पार्वती कृष्णन चल बसी] (in अंग्रेज़ी). द हिन्दू. २१ फ़रवरी २०१४. Archived from the original on 1 मार्च 2014. Retrieved २१ फ़रवरी २०१४. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (help)CS1 maint: unrecognized language (link)

వ్యాఖ్య మార్చు

  • "Members of the Rajya Sabha" [राज्य सभा सदस्य] (PDF). राज्यसभा. Archived from the original (PDF) on 10 जून 2014. Retrieved 21 फ़रवरी 2014. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help)
  • "In high spirit at 83" [८३ की ऊँचाई में]. द हिन्दू. 21 फ़रवरी 2014. Archived from the original on 8 मई 2005. Retrieved 21 फ़रवरी 2014. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (help)