పిట్టుకోటిరెడ్డిపాలెం

పిట్టుకోటిరెడ్డిపాలెం బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పిట్టుకోటిరెడ్డిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
పిట్టుకోటిరెడ్డిపాలెం is located in Andhra Pradesh
పిట్టుకోటిరెడ్డిపాలెం
పిట్టుకోటిరెడ్డిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°08′53″N 80°46′12″E / 16.148°N 80.77°E / 16.148; 80.77
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం చెరుకుపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522 309
ఎస్.టి.డి కోడ్ 08648

ఈ గ్రామం రాంభొట్లవారిపాలెం గ్రామానికి శివారు గ్రామం.

గ్రామంలోని దేవాలయాలు మార్చు

  1. శ్రీ గుడారంకమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయములో, 2014, జూన్-22, ఆదివారం నాడు, అమ్మవారి ఐదురోజుల వార్షిక కొలువులు ముగింపు సందర్భంగా, గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించారు. గ్రామస్థులు మొక్కులు తీర్చుకున్నారు.
  2. శ్రీ రామాలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా, శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నివహించెదరు.

మూలాలు మార్చు