పిడతల సాయికల్పనారెడ్డి

పిడతల సాయికల్పనారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆయన 2001లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో గిద్దలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[1][2]

పిడతల సాయికల్పనారెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
2001 – 2004
నియోజకవర్గం గిద్దలూరు

వ్యక్తిగత వివరాలు

జననం 1970
ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి పిడతల విజయకుమార్ రెడ్డి

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (24 March 2019). "తీర్పు-మార్పు". Archived from the original on 25 June 2022. Retrieved 25 June 2022.
  2. Sakshi (2019). "గిద్దలూరు నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 25 June 2022. Retrieved 25 June 2022.