పుట్ట (అయోమయ నివృత్తి)

పుట్ట అనగా మట్టి, ఇసుక, బంకమన్ను, చెత్తను కలిపి కూలీ చీమలు, చెదపురుగులు తమ గృహాన్ని నిర్మించుకొంటాయి. చీమలు నిర్మించినవాటిని చీమల పుట్ట (Anthill) అంటారు. అప్పుడప్పుడు పాములు వీటిలో నివాసాన్ని ఏర్పరచుకొంటాయి. అప్పుడు వీటిని పాముపుట్ట అంటారు.