పుదుచ్చేరిలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

2024 భారత సార్వత్రిక ఎన్నికలు

పుదుచ్చేరి నుండి 18వ లోక్‌సభకు ఏకైక సభ్యుడిని ఎన్నుకోవడానికి పుదుచ్చేరిలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు 19 ఏప్రిల్ 2024న జరుగనున్నాయి. [1]

పుదుచ్చేరిలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2019 2024 ఏప్రిల్ 19 2029 →
అభిప్రాయ సేకరణలు
 
Vaithilingam.jpg
A. Namassivayam.png
Party INC భాజపా
Alliance INDIA NDA

ఎన్నికలకు ముందు Incumbent భారత ప్రధాన మంత్రి

నరేంద్ర మోదీ
భాజపా



ఎన్నికల షెడ్యూలు మార్చు

పోల్ ఈవెంట్ దశ
I
నోటిఫికేషన్ తేదీ 20 మార్చి
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ 27 మార్చి
నామినేషన్ పరిశీలన 28 మార్చి
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 30 మార్చి
పోల్ తేదీ 19 ఏప్రిల్
ఓట్ల లెక్కింపు తేదీ/ఫలితం 4 జూన్ 2024
నియోజకవర్గాల సంఖ్య 1

పార్టీలు, పొత్తులు మార్చు

      ఇండియా కూటమి మార్చు

పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసే సీట్లు
భారత జాతీయ కాంగ్రెస్     వి.వైతిలింగం 1

      జాతీయ ప్రజాస్వామ్య కూటమి మార్చు

పార్టీ చిహ్నం నాయకుడు సీట్లలో పోటీ చేశారు
భారతీయ జనతా పార్టీ   ఎ. నమశ్శివాయం 1

ఇతరులు మార్చు

పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసే సీట్లు
ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం     జి తమిళ్వేందన్ 1
నామ్ తమిళర్ కట్చి     ఆర్ మేనగ 1
బహుజన్ సమాజ్ పార్టీ     డి అలంగరవేలు 1
సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్)     పి శంకరన్ 1
యునైటెడ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కె ప్రభుదేవన్ 1

అభ్యర్థులు మార్చు

నియోజకవర్గం
INDIA NDA ఇతరులు
1 పుదుచ్చేరి INC వి. వైతిలింగం బిజెపి ఎ. నమశ్శివాయం AIADMK G Thamizhvendan
BSP డి అలంగరవేలు
NTK ఆర్ మేనగ

సర్వేలు, పోల్స్ మార్చు

అభిప్రాయ సేకరణ మార్చు

సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ లోపం మార్జిన్ ఆధిక్యం
ఎన్‌డిఎ ఐ.ఎన్.డి.ఐ.ఎ ఇతరులు
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[2] ±5% 0 1 0 I.N.D.I.A.

ఇది కూడ చూడు మార్చు

మూలాలు మార్చు

  1. "2024 Lok Sabha polls: BJP leaders of 12 eastern, northeastern states to meet in Guwahati". Economic Times. 6 July 2023.
  2. Bureau, ABP News (2024-03-14). "ABP-CVoter Opinion Poll: NDA Set To Sweep UTs, I.N.D.I.A Likely To Win Lakshadweep, Puducherry". news.abplive.com. Retrieved 2024-03-17.

వెలుపలి లంకెలు మార్చు