పున్నమి చవితిని కార్తీక బహుళ చవితి నాడు జరుపుకుంటారు. ఈ పండుగ రోజున చాలా మంది నాగుల చవితి రోజున చేసినట్టే చేస్తారు. దీనిని రెండవ నాగుల చవితి అంటుంటారు. దీని ముఖ్య ఉద్దేశం కార్తీక పున్నమి (పౌర్ణమి) రోజు నాటికి ఇంటికి వచ్చిన కొత్త కోడళ్ళకు వారి పొలాలను చూపించటానికి వారిని పొలాలకు తీసుకువెళ్ళడం