పుష్పక విమానం (2021 సినిమా)

పుష్పక విమానం 2021లో నిర్మించిన తెలుగు సినిమా. కింగ్ ఆఫ్ ది హిల్' ప్రొడక్షన్ & టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్ పై గోవర్ధన రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించిన ఈ చిత్రానికి దామోదర దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆనంద్‌ దేవరకొండ, గీత్ సైని, శాన్వి మేఘన హీరో, హీరోయిన్లుగా నటించారు.[1][2] పుష్పక విమానం సినిమా నవంబరు 12, 2021న విడుదలైంది.[3] ఈ సినిమా ఆహా ఓటీటీలో డిసెంబరు 10న విడుదలైంది.[4]

పుష్పక విమానం
(2021 తెలుగు సినిమా)
దర్శకత్వం దామోదర
నిర్మాణం గోవర్ధన రావు దేవరకొండ
విజయ్ మట్టపల్లి
ప్రదీప్ ఎర్రబెల్లి
తారాగణం ఆనంద్‌ దేవరకొండ
గీత్ సైని
శాన్వి మేఘన
సంగీతం రామ్ మిరియాల
సిద్దార్థ్ సదాశివుని
అమిత్ దాసాని
ఛాయాగ్రహణం హెస్టిన్ జోస్ జోసెఫ్
కూర్పు రవితేజ గిరజాల
నిర్మాణ సంస్థ కింగ్ ఆఫ్ ది హిల్' ప్రొడక్షన్
టాంగా ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు మార్చు

పాటల జాబితా మార్చు

  • కళ్యాణం, రచన: కాసర్ల శ్యామ్,గానం. సిద్ శ్రీరామ్
  • ఆహా,, రచన: ఫణి కుమార్ రాఘవ, గానం.కైలాష్ కేర్
  • సిలకా, రచన: రామ్ మిరియాల,, ఆనంద్ గుర్రం, గానం. రామ్ మిరియాల
  • మళ్లీ రావా, రచన; రహమాన్, గానం. హరిచరన్
  • చోరీ చోరీ దేకోరే, రచన: కృష్ణకాంత్, గానం.దామిని భట్ల.

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: కింగ్ ఆఫ్ ది హిల్' ప్రొడక్షన్ & టాంగా ప్రొడక్షన్స్
  • కథ & దర్శకత్వం: దామోదర
  • నిర్మాతలు: గోవర్ధన రావు దేవేరుకోండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి
  • ఎడిటర్: రవితేజ గిరజాల
  • సంగీతం: రామ్ మిరియాల
    సిద్దార్థ్ సదాశివుని
    అమిత్ దాసాని
  • కెమెరా: హెస్టిన్ జోస్ జోసెఫ్

మూలాలు మార్చు

  1. News18 Telugu (7 May 2021). "Anand Devarakonda Pushpaka Vimanam: 'పుష్పక విమానం' ఎక్కిన ఆనంద్ దేవరకొండ.. క్లాసిక్ టైటిల్‌తో కుస్తీ." News18 Telugu. Archived from the original on 7 May 2021. Retrieved 7 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Andhrajyothy (18 June 2021). "సమంత రిలీజ్ చేసిన 'పుష్పక విమానం'లోని 'కళ్యాణం' లిరికల్ సాంగ్". andhrajyothy. Archived from the original on 18 June 2021. Retrieved 18 June 2021.
  3. Sakshi (12 November 2021). "'పుష్పక విమానం' మూవీ రివ్యూ". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
  4. 10TV (1 December 2021). "'ఆహా' లో 'పుష్పక విమానం'." (in telugu). Archived from the original on 11 January 2022. Retrieved 11 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. Andrajyothy (12 November 2021). "కథ మలుపుతిప్పే పాత్ర ఇది". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
  6. Namasthe Telangana (18 December 2021). "ఆఫర్లన్నీ తిరస్కరించా!". Archived from the original on 29 December 2021. Retrieved 29 December 2021.
  7. V6 Velugu (5 December 2021). "యాక్టింగ్ వైపు రావాలనుకోలేదు" (in ఇంగ్లీష్). Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)