పెండ్యాల వెంకట కృష్ణారావు

పెండ్యాల వెంకట కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కొవ్వూరు నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

పెండ్యాల వెంకట కృష్ణారావు

ఎమ్మెల్యే
పదవీ కాలం
1983 -1994
2004 - 2009
నియోజకవర్గం కొవ్వూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1940 జనవరి 2
పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

సంవత్సరం పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ
2004 పెండ్యాల వెంకట కృష్ణారావు తె.దే.పా జీఎస్‌ రావు కాంగ్రెస్ పార్టీ
1999 జీఎస్‌ రావు కాంగ్రెస్ పార్టీ పెండ్యాల వెంకట కృష్ణారావు తె.దే.పా
1994 పెండ్యాల వెంకట కృష్ణారావు తె.దే.పా జి.ఎస్. రావు కాంగ్రెస్ పార్టీ
1989 పెండ్యాల వెంకట కృష్ణారావు తె.దే.పా రఫీయుల్లా బైగ్ కాంగ్రెస్ పార్టీ
1985 పెండ్యాల వెంకట కృష్ణారావు తె.దే.పా ఇమ్మని శేషగిరిరావు కాంగ్రెస్ పార్టీ
1983 పెండ్యాల వెంకట కృష్ణారావు స్వతంత్ర మున్షి అబ్దుల్ అజిజ్ కాంగ్రెస్ పార్టీ

మూలాలు మార్చు

  1. Sakshi (16 March 2019). "గెలుపు వీరులు...రికార్డుల రారాజులు". Archived from the original on 9 February 2022. Retrieved 9 February 2022.