పెద్దమనిషి పి.మాధవన్ దర్శకత్వంలో ఎం.ఎ.రెడ్డి నిర్మించిన తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది 1975, డిసెంబర్ 25న విడుదలయ్యింది. [1] 1972లో విడుదలైన జ్ఞాన ఓలి అనే తమిళ సినిమా దీనికి మాతృక.

పెద్దమనిషి
(1975 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ చిత్రకళ
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • శివాజీ గణేశన్
  • శారద
  • విజయనిర్మల

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: పి.మాధవన్
  • నిర్మాత: ఎం.ఎ.రెడ్డి
  • సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్, సత్యం
  • మాటలు, పాటలు: రాజశ్రీ

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Pedda Manishi (P. Madhavan) 1975". ఇండియన్ సినిమా. Retrieved 31 August 2022.