పెద్దివారి పాలెం

పెద్ది వారి పాలెం (2 గలవు) , గుంటూరు జిల్లా, కాకుమాను మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పెద్దివారి పాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం కాకుమాను
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి మల్లవరపు సుజాత
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామ పంచాయతీ మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో మల్లవరపు సుజాత, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా చెన్నుపాటి శ్రీనివాసరావు ఎన్నికైనాడు.మల్లవరపు సుజాత వ్యక్తిగత కారణాలవలన, 2016, మే-13న తన సర్పంచ్ పదవికి రాజీనామా చేసింది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం.

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు మార్చు

ఈ గ్రామంలో, 22, జనవరి-2014లో, 20 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న కేంద్రం ఏర్పాటుచేశారు.