పెళ్ళి సంబంధం (1970 సినిమా)

పెళ్ళి సంబంధం 1970, ఏప్రిల్ 2వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. కె వరప్రసాద్ దర్శకత్వంలో, కృష్ణ, విజయ నిర్మల కృష్ణంరాజు, వాణీశ్రీ మున్నగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు సమకూర్చారు.

పెళ్ళి సంబంధం
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వరప్రసాదరావు
తారాగణం కృష్ణ,
విజయనిర్మల,
కృష్ణంరాజు,
వాణిశ్రీ
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ ప్రవీణ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • కృష్ణ
  • గుమ్మడి
  • నాగభూషణం
  • కృష్ణంరాజు
  • సాక్షి రంగారావు
  • అల్లు రామలింగయ్య
  • వాణిశ్రీ
  • విజయనిర్మల
  • హేమలత
  • రావి కొండలరావు
  • ప్రసాద్
  • రామదాసు
  • అన్నపూర్ణ
  • సుజాత
  • కాకినాడ రాజరత్నం
  • జ్యోతిలక్ష్మి

సాంకేతికవర్గం మార్చు

  • నిర్మాత: బి.విశ్వనాథం
  • దర్శకుడు: కె.వరప్రసాదరావు
  • మాటలు: కె.వరప్రసాదరావు
  • సంగీతం: పెండ్యాల
  • పాటలు: దాశరథి, కొసరాజు, కె.వరప్రసాదరావు
  • నేపథ్య గాయకులు: ఘంటసాల, జానకి, సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి
  • ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్.స్వామి
  • కూర్పు: కోటగిరి గోపాలరావు
  • కళ: తోట వెంకటేశ్వరరావు

పాటలు మార్చు

  1. అలుక కతమును తెలుపవు పలుకరించిన పలుకవు - పి.సుశీల - రచన: కె.వరప్రసాదరావు
  2. ఇంటికి కళతెచ్చు ఇల్లాలు సాటిరావు కోటి దీపాలు - పి.సుశీల - రచన: కొసరాజు
  3. ఎందుకు తాగేది ఎందుకు నిషాలోనే ఖషీ ఉంది - ఘంటసాల - రచన: కె.వరప్రసాద రావు
  4. చెప్పకయే తప్పించుకు పోవకు తెలిసిన - ఘంటసాల, ఎస్. జానకి - రచన: కె.వరప్రసాద రావు
  5. చూపిస్తాలే తమాషా నీకే నీకే నీకే చూడనిఅందాలు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: దాశరథి
  6. నీలిమేఘాలలో నిలిచి చూచెదవేల ఎవరికోసమో - పి.సుశీల - రచన: కె.వరప్రసాద రావు

బయటి లింకులు మార్చు