పేదేల బ్రతుకులు 1981 ఏప్రిల్ 18న విడుదలైన తెలుగు సినిమా. గీతాకృష్ణ క్రియేషన్స్ పతాకంపై సె.హెచ్.వి.సూర్యనారాయణ, కె. వెంకటేశ్వరరావు, యు.చిన్న వీరరాజులు నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూధనరావు దర్శకత్వం వహించాడు. సుధాకర్, నారాయణ రావు, చలం ముఖ్య తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

పేదల బ్రతుకులు
(1981 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వి.మధుసూదనరావు
తారాగణం సుధాకర్ ,
నారాయణరావు ,
కాంచన
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ గీతాకృష్ణ క్రియెషన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: వి.మధుసూధనరావు
  • నిర్మాత: సి.హెచ్.వి. సూర్యనారాయణ, కె. వెంకటేశ్వరరావు, యు.చిన్న వీరరాజు
  • సమర్పించినవారు: యలమతి సత్యనారాయణ
  • సంగీత దర్శకుడు: కె.వి. మహాదేవన్

మూలాలు మార్చు

  1. "Pedhala Brathukulu (1981)". Indiancine.ma. Retrieved 2021-04-19.

బాహ్యలంకెలు మార్చు