పేపాల వారి పాలెం

పేపాల వారి పాలెం (Pepala vari palem), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి మండలానికి చెందిన చలమచెర్ల పంచాయతి పరిధిలోని గ్రామం.[1]. పేపాల వారి పాలెం గ్రామంలో నివసించే జనాభాలో అధిక శాతం పేపాల ను తమ ఇంటి పేరుగా కలిగి వుండటం కారణం చేత ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది.

పేపాల వారి పాలెం
—  రెవిన్యూ గ్రామం  —
పేపాల వారి పాలెం is located in Andhra Pradesh
పేపాల వారి పాలెం
పేపాల వారి పాలెం
అక్షాంశరేఖాంశాలు: 14°54′00″N 80°00′00″E / 14.9°N 79.9999°E / 14.9; 79.9999
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం కావలి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

విద్యా సదుపాయం మార్చు

5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల.

ఇతర విశేషాలు మార్చు

శ్రీ కోటేశ్వరానంద స్వామి పీఠాధిపతి ఆధ్వర్యంలో వృద్ది చెందిన పోతులూరి వీరబ్రహ్మం గారి దేవాలయం చూడదగ్గ ప్రదేశం

సమీప గ్రామాలు మార్చు

  • అడవి లక్ష్మీ పురం

వెలుపలి లింకులు మార్చు


మూలాలు మార్చు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-10.