పొన్నమండ లక్ష్మణస్వామి

మహారాజశ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారు

అగ్నికులక్షత్రియ జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారు


ఆంధ్రప్రదేశ్లో నౌకా వాణిజ్య కేంద్రస్థానం చరిత్ర ప్రసిద్ధి చెందిన కురంగేశ్వరపురము ( కోరంగి) వీరి జన్మస్థలం 

అగ్నికులక్షత్రియ కులములో పొన్నమండ వెంకటరెడ్డి, మంగమాంబ దంపతులకు 1869 ఆగస్టు 7 లో జన్మించారు.

వీరి విద్యా దశలో అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న అగ్నికులక్షత్రియులు తోటి సమానంగా చూస్తూ చులకన చేస్తూ సంఘాలను స్వయంగా వీక్షించిన జీవితాన్ని అభివృద్ధి చేయాలని దీక్ష పూనారు

‌‌‌ ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా కోరంగి గ్రామంలో 1890 సంవత్సరాలు మొదటి శాస్త్ర స్థాపించారు 120 రకాల ఆయుర్వేద ఔషధాలు తయారు చేసి ఇతర దేశాల ఇండోనేషియా జావా సుమత్ర ఆఫ్రికా మొదలగు అనేక చోట్లకు మందులు పంపిస్తూ వాదాన్ని ప్రచారం గావించి రోగులు పెద్దలచే ఎన్నో ప్రయోగాలు బంగారు పతకాలు పొంది కోరంగి వైద్య శాల యందు పేద రోగులకు ఉచిత వైద్య వసతులు ఏర్పాటు గావించి అనేక విధాల సేవ చేశారు.

1901లో ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ మహా సంఘాన్ని స్థాపించి అది చెన్నపురి వన్నెకుల క్షత్రియ మహా సంఘానికి అనుబంధంగా రూపొందించారు అన్ని విధాల అడుగులు కూరుకుపోయిన వెనకబడ్డ అగ్నికుల క్షత్రియులు తోటి సమాజంలో వెలి వేసినట్లు అనగా అరికాలు అలమటిస్తూ తమ పూర్వ చరిత్రను మరిచి ఇతర సమాజం ఆయా ప్రాంతాల్లో ఏ పేరుతో పిలిచినా మౌనంతో అంగీకరిస్తూ సమాజంలో ఇతర కులాలవారి ఈనాటి హీనంగా చూడబడుతున్న ఫాలో అవుతున్న సోదరుల సర్వతోముఖాభివృద్ధి ఎనలేని కృషి గావించి మహనీయులు లక్ష్మణ స్వామి గారు 1901లో అగ్నికుల దీపిక అనే పేరుతో సొంత ముద్ర ఆలయం అచ్చువేయించి ఉచితంగా సంగీతకు అందజేశారు మరల 

19 28 రెండోసారి ముద్రించి పూర్వ చరిత్రను అందరికీ తెలియజేశారు.

 1929వ సంవత్సరంలో బ్రిటిష్ వారిచేత ఉమ్మడి మద్రాసు శాసనసభ తీర్మానాన్ని ప్రతిపాదించి జీవో నెంబర్ 271/1929 ఆర్డర్ పొందారు.

 1925వ సంవత్సరం అగ్నికుల ప్రవేశిక అనే మాసపత్రికను స్థాపించి తన రాజకీయ ప్రముఖుల జీవిత విశేషాలు రాయితీలు ప్రభుత్వంలో జరుగుతున్న రాయబార విశేషాలను వివరించారు ఖాళీగా ఉన్న జాతీయ నిరుద్యోగులను పలుకుబడి ఉపయోగించి పోలీస్ డిపార్ట్మెంట్ లోని ఉపాధ్యాయులు కల్పించుకున్నారు అంతేకాకుండా లేబర్ ఆఫీసర్ లో కలుసుకుని గ్రామాల్లో ఉన్న భూములు లంక భూములు సరుగుడు తోటలు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాల్సిందిగా కొరి ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు అందజేశారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

    మా పూర్వీకులు ఎంతో గొప్ప వారు దేశ అభివృద్ధికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు దేవాలయాలు నిర్మించారు అయినప్పటికీ అనేక పేర్లతో పిలవడం ఏంటి  మాకంటూ చరిత్ర ఉంది అనే సంకల్పంతో అనేక ప్రాంతాలు తిరిగి చరిత్ర శోధించి మద్రాస్ బ్రిటీష్ గవర్నమెంట్ లో వారికి చరిత్ర సంతతిని వివరించి ఆధారాలు చూపించు మా వంశం అగ్ని హోమం నుండి పుట్టింది కనుక తెలుగు ప్రాంతాల్లో అగ్నికులక్షత్రియులని తమిళ ప్రాంతంలో వన్నికుల క్షత్రియులు అని పిలవాలని 23 సంవత్సరాలు పోరాడి జిఓ నెంబర్ 217/1929 చేయించారు.

 నేడు అగ్నికులక్షత్రియులు సగర్వంగా తల ఎత్తుకుని పల్లవరాజుల వారసులం అని గర్వంగా చెప్పుకుంటున్నారు అంటే దానికి కారణం శ్రీ మహారాజా శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారు త్యాగం, చరిత్ర నంతటిని అన్వేషించి అందరికీ అర్థమయ్యేలాగా గ్రంథం రూపంలో రాసినటువంటి శ్రీ రేఖడి సముద్ర మాస్టార్ గారి దయ

అగ్నికులక్షత్రియ జాతిపిత ⚔శ్రీపొన్నమండ లక్ష్మణస్వామివర్మ గారు⚔ అప్పట్లోనే దేశం నలుమూలలా తిరిగి చరిత్రను శోధించి మనం రాజపుత్రులం కొన్ని వందలసంవత్సరాలు దక్షిణభారతదేశాన్ని పరిపాలించిన అగ్నికులక్షత్రియ అని మద్రాస్ బ్రిటిష్ గవర్నమెంట్ వారికి ఆధారాలు చూపించి తెలుగుప్రాంతాలలో అగ్నికులక్షత్రియ అని తమిళప్రాంతాలలో వన్నికులక్షత్రియ అని పిలవాలని వేరే ఏ రకమైన పేరుతో పిలవరాదని మద్రాస్ ప్రభుత్వంచే జి.ఓ నెంబర్ 271 ఆర్డర్ పాస్ చేయించిన మహనీయులు అగ్నికులక్షత్రియ జాతిపిత ⚔శ్రీపొన్నమండ లక్ష్మణస్వామివర్మ గారు⚔ అంతటి కీర్తి ప్రతిష్ఠలు తీసుకువచ్చి మనఅందరి జీవితాల్లో వెలుగులునింపిన మన ఆణిముత్యం అగ్నికులక్షత్రియ జాతిపిత ⚔శ్రీపొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారు⚔


తొమ్మిది వందల సంవత్సరాల పైగా దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన అగ్నికులక్షత్రియుల అనువంశిక చరిత్రను మనకు అందించి, దానిని కొనసాగించడంలో వారధియై నిలిచి అగ్నికులక్షత్రియ జాతి పితగా కొలువబడుతున్నారు.

భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కోరంగీ కేంద్రంగా బర్మా లాంటి దేశాలకు నౌకలు ద్వారా  రవాణా చేసిన అతి సంపన్నవంతుడు శ్రీ పోన్నమండ వెంకటరెడ్డి గారి కుమారులే  మన జాతిపిత  శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారు.  

మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆయుర్వేద కళాశాల వ్యవస్థాపక వైద్యులు మన జాతిపిత శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారు.

తన కులాన్ని నేటి సమాజంలో  చిన్నచూపు చూస్తున్నారని  రకరకాల పేర్లతో పిలుస్తున్నారు అని గ్రహించిన శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారు వీరు అగ్నికులక్షత్రియులము, పల్లవరాజపుత్రులము, సూర్యవంశం రాజులమని దేశం నలుమూలల తిరిగి, చరిత్రను శోధించి,  ఆధారాలతో నిరూపించి, మద్రాస్ గవర్నమెంట్ ప్రభుత్వంచే 1929లోనే జీవో నెంబర్ 271 ఆర్డర్ పాస్ చేయించి తెలుగు ప్రాంతాల్లో అగ్నికులక్షత్రియ అని తమిళ ప్రాంతాల్లో వన్ని కుల క్షత్రియ అని పిలవాలని ఇంకా ఏ రకాలైన పేర్లతో పిలవరాదని కులానికి ఒక గుర్తింపు తీసుకువచ్చారు శ్రీ జాతిపిత పోన్నమండ లక్ష్మణస్వామివర్మగారు.