పోలీస్ భార్య 1990, నవంబర్ 20న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] రేలంగి నరసింహారావు[2][3] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ నరేష్, సీత, గొల్లపూడి మారుతీరావు, ఆహుతి ప్రసాద్ ముఖ్యపాత్రలలో నటించగా,[4] రాజ్ - కోటి సంగీతం అందించారు.[5]

పోలీస్ భార్య
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
నిర్మాణం పి. బలరాం
కథ ఓంకార్
చిత్రానువాదం రేలంగి నరసింహారావు
తారాగణం విజయ నరేష్, సీత, గొల్లపూడి మారుతీరావు, ఆహుతి ప్రసాద్
సంగీతం రాజ్ - కోటి
నేపథ్య గానం పి. సుశీల, మనో, ఎస్. జానకి, రాధిక
నృత్యాలు శివశంకర్
గీతరచన వేటూరి సుందరరామ్మూర్తి, ఓంకార్, డి. నారాయణవర్మ
సంభాషణలు ఓంకార్
ఛాయాగ్రహణం కబీర్ లాల్
కూర్పు మురళి - రామయ్య
విడుదల తేదీ 20 నవంబర్ 1990
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

మూలాలు మార్చు

  1. తెలుగు ఫిల్మీబీట్. "పోలీస్ భార్య". telugu.filmibeat.com. Retrieved 26 October 2018.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-10-13. Retrieved 2018-10-26.
  3. http://timesofindia.indiatimes.com/tv/programmes/police-bharya/params/tvprogramme/programmeid-30000000549652458/channelid-10000000000610000/starttime-201605220000
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-10-14. Retrieved 2018-10-26.
  5. "'No greater school than a film studio'". Retrieved 26 October 2018.