పౌలా ఫ్లానరీ

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

పౌలా బెర్నాడెట్ ఫ్లానరీ (జననం 1974, మే 27) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించాడు.

పౌలా ఫ్లానరీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పౌలా బెర్నాడెట్ ఫ్లానరీ
పుట్టిన తేదీ (1974-05-27) 1974 మే 27 (వయసు 49)
క్లైడ్, సెంట్రల్ ఒటాగో, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 124)2004 ఆగస్టు 21 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 82)2000 ఫిబ్రవరి 22 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2004 ఆగస్టు 15 - ఇంగ్లాండ్ తో
ఏకైక T20I (క్యాప్ 3)2004 ఆగస్టు 5 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1995/96–2001/02కాంటర్బరీ మెజీషియన్స్
2002కెంట్
2003/04–2004/05ఒటాగో స్పార్క్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మటి20 మలిఎ
మ్యాచ్‌లు 1 17 1 118
చేసిన పరుగులు 64 258 18 3,069
బ్యాటింగు సగటు 32.00 17.20 18.00 30.69
100లు/50లు 0/0 0/0 0/0 4/12
అత్యుత్తమ స్కోరు 46 49* 18 118
వేసిన బంతులు 6 448
వికెట్లు 0 14
బౌలింగు సగటు 16.85
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/30
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 3/– 3/– 32/–
మూలం: CricketArchive, 2021 ఏప్రిల్ 11

క్రికెట్ రంగం మార్చు

2000 - 2004 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 1 టెస్టు మ్యాచ్, 17 వన్డే ఇంటర్నేషనల్స్, 1 ట్వంటీ 20 ఇంటర్నేషనల్ ఆడింది. కాంటర్‌బరీ, ఒటాగో కోసం దేశీయ క్రికెట్ ఆడింది. అలాగే కెంట్‌తో ఒక సీజన్ గడిపింది.[1][2] క్రీడావృత్తితో ఫ్లానరీ క్రైస్ట్‌చర్చ్‌లో బాలికల క్రికెట్‌కు శిక్షణ ఇచ్చింది.[3]

మూలాలు మార్చు

  1. "Player Profile: Paula Flannery". ESPNcricinfo. Retrieved 11 April 2021.
  2. "Player Profile: Paula Flannery". CricketArchive. Retrieved 11 April 2021.
  3. "Where are they now? The White Ferns of 2000". Newsroom. 31 March 2022. Retrieved 22 June 2022.

బాహ్య లింకులు మార్చు