ప్రకాశ్‌ కారత్‌ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. He 2005 నుండి 2015 వరకు సీపీఐ(మార్కిస్ట్సు) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు.[1][2]

ప్రకాష్ కారత్
ప్రకాశ్ కారత్


పదవీ కాలం
2005 ఏప్రిల్ 11 (2005-04-11) – 19 ఏప్రిల్ 2015 (2015-04-19)
ముందు హరికిషన్ సింగ్ సూర్జిత్
తరువాత సీతారాం ఏచూరి

వ్యక్తిగత వివరాలు

జననం (1948-02-07) 1948 ఫిబ్రవరి 7 (వయసు 76)
లెట్ పందన్, కాచిన్ రాష్ట్రం, బర్మా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ సీపీఎం
జీవిత భాగస్వామి
బంధువులు రాధికా రాయ్ (మరదలు)
నివాసం న్యూఢిల్లీ, భారతదేశం

కారత్ జనరల్ సెక్రటరీగా ఉన్న సమయంలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు మార్చు

లోక్ సభ సంవత్సరం లోక్ సభ

నియోజకవర్గాలు

పోటీ చేసిన స్థానాలు గెలిచింది నికర మార్పు

</br> సీట్లలో

ఓట్లు ఓట్లు % ఓట్ల శాతంలో మార్పు మూలాలు
పదిహేనవది 2009 543 82 16   27 22,219,111 5.33%   0.33% [3]
పదహారవ 2014 543 97 09   07 17,986,773 3.24%   2.09% [4]

మూలాలు మార్చు

  1. Rediff. "Prakash Karat in CPI-M general secretary". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
  2. DNA India (16 October 2014). "CPI(M) General Secretary Prakash Karat says efforts on to bring Left forces together" (in ఇంగ్లీష్). Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
  3. "LS 2009 : Performance of National Parties" (PDF). Election Commission of India. Retrieved 18 October 2014.
  4. "LS 2014 : List of successful candidates" (PDF). Election Commission of India. p. 93. Retrieved 18 October 2014.