ప్రీతి బోస్

హర్యానాకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి

ప్రీతి బోస్, హర్యానాకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి.[1] హర్యానా మహిళల క్రికెట్ జట్టుకు దేశవాళీ మ్యాచ్‌లలో ఆడుతుంది.[2] హర్యానా నుండి భారతదేశ మహిళల జట్టు, భారత రైల్వే జట్టు, టీ20 మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు ఆడిన మొదటి మహిళా క్రీడాకారిణిగా రికార్డు సాధించింది.[3]

ప్రీతి బోస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ప్రీతి బోస్
పుట్టిన తేదీ (1992-04-20) 1992 ఏప్రిల్ 20 (వయసు 32)
సోనిపట్‌, హర్యానా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థోడాక్స్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 116)2016 ఫిబ్రవరి 19 - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 52)2016 నవంబరు 18 - వెస్టిండీస్ తో
చివరి T20I2016 డిసెంబరు 4 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2010/11–2018/19హర్యానా
2019/20–ప్రస్తుతంరైల్వేస్
2023–ప్రస్తుతంరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే ట్వంటీ20
మ్యాచ్‌లు 1 5
చేసిన పరుగులు - 2
బ్యాటింగు సగటు - -
100లు/50లు -/- -/-
అత్యధిక స్కోరు - 2*
వేసిన బంతులు 48 96
వికెట్లు 2 5
బౌలింగు సగటు 4.00 15.80
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - -
అత్యుత్తమ బౌలింగు 2/8 3/14
క్యాచ్‌లు/స్టంపింగులు -/- 1/-
మూలం: Cricinfo, 2019 నవంబరు 12,

జననం మార్చు

ప్రీతి బోస్ 1992, ఏప్రిల్ 20న హర్యానాలోని సోనిపట్‌లో జన్మించింది.

క్రికెట్ రంగం మార్చు

వన్ డే ఇంటర్నేషనల్ మార్చు

2016, ఫిబ్రవరి 19న భారత మహిళల తరపున శ్రీలంక మహిళలతో తన మొదటి వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌ని ఆడింది. ఆ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిందిశా.[2]

బ్యాంకాక్‌లో పాకిస్థాన్‌తో జరిగిన 2016 మహిళల ఆసియా కప్ టీ20 టైటిల్‌ను భారత్ 17 పరుగుల తేడాతో గెలుచుకోవడంలో ప్రీతీ బోస్ బౌలింగ్‌ సహకారం అందించింది.[4]

మూలాలు మార్చు

  1. "Preeti Bose". ESPN Cricinfo. Retrieved 2023-08-09.
  2. 2.0 2.1 Preeti Bose, Deepti Sharma in India Women ODI squad
  3. "Haryana women cricketers". pen18. Retrieved 2023-08-09.[permanent dead link]
  4. "India vs Pakistan, Women's Asia Cup T20 Final: IND beat PAK by 17 runs". hindustantimes. Retrieved 2023-08-09.

బయటి లింకులు మార్చు