ప్రేమ పక్షులు (1973 సినిమా)

ప్రేమ పక్షులు
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.చిన్నపరెడ్డి
నిర్మాణం పి.చిన్నపరెడ్డి
తారాగణం చంద్రకళ,
ప్రకాష్
సంగీతం అశ్వత్థామ
నిర్మాణ సంస్థ ఉషశ్రీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • చంద్రకళ
  • పి.ప్రకాష్ రెడ్డి
  • కృష్ణంరాజు -ప్రభాకర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్
  • కృష్ణకుమారి - శారద
  • విజయలలిత
  • జయకుమారి
  • రేలంగి
  • కె.వి.చలం
  • అర్జా జనార్ధనరావు
  • రాజబాబు
  • సత్యనారాయణ
  • ముక్కామల
  • అల్లు రామలింగయ్య
  • చంద్రమోహన్

సాంకేతిక వర్గం మార్చు

పాటలు మార్చు

పాటల జాబితా
సం.పాటసంగీతంగాయకుడు(లు)పాట నిడివి
1."అందమే సృష్టికంతటికి మూలం అదే అదే పడుచు గుండెలకు గాలం"అశ్వత్థామఎల్.ఆర్. ఈశ్వరి 
2."అద్దం చూస్తే ముద్దోస్తుందా నిద్దుర అసలే రానంటుందా"అశ్వత్థామకె. జె. ఏసుదాసు 
3."గుండె గుండెలో లేదురా మావయ్యా పువ్వులే"అశ్వత్థామఎస్.జానకి కోరస్ 
4."తెల్లారేదాక నువ్వు తలుపు మూసి తొంగుoటే తగువెట్లా"అశ్వత్థామకె.జె. ఏసుదాసు 
5."నీ సన్నిదే నా పెన్నిధి నీ సందిటే నా స్వర్గము నీ కోరికే"అశ్వత్థామఎల్.ఆర్.ఈశ్వరి 
6."విసవిస నడిచే చినదానా నీ ఉసురులు చాలించు"అశ్వత్థామకె.జె.ఏసుదాసు 

మూలాలు మార్చు