ఫెరారీ కి సవారీ 2012లో విడుదలైన హిందీ సినిమా. ఈరోస్ ఇంటర్నేషనల్, వినోద్ చోప్రా ఫిల్మ్స్ బ్యానర్‌పై విధు వినోద్ చోప్రా, రాజ్‌కుమార్ హిరానీ నిర్మించిన ఈ సినిమాకు రాజేష్ మపుస్కర్ దర్శకత్వం వహించాడు.[2] శర్మన్ జోషి, బోమన్ ఇరానీ, రిత్విక్ సాహోరే, సీమా పహ్వా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2012 జూన్ 15న విడుదలైంది.[3][4]

ఫెరారీ కి సవారీ
దర్శకత్వంరాజేష్ మపుస్కర్
రచనరాజేష్ మపుస్కర్
విధు వినోద్ చోప్రా
రాజ్‌కుమార్ హిరానీ
(మాటలు)
నిర్మాతవిధు వినోద్ చోప్రా
తారాగణంశర్మన్ జోషి
బోమన్ ఇరానీ
రిత్విక్ సాహోరే
ఛాయాగ్రహణంసుధీర్ పాల్సన్
కూర్పుదీప భాటియా
రాజ్‌కుమార్ హిరానీ
సంగీతంపాటలు:
ప్రీతమ్
బాక్గ్రౌండ్ స్కోర్
తపస్ రెలియా
నిర్మాణ
సంస్థలు
ఈరోస్ ఇంటర్నేషనల్, వినోద్ చోప్రా ఫిల్మ్స్
విడుదల తేదీ
2012 జూన్ 15 (2012-06-15)
సినిమా నిడివి
146 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్100 మిలియను (US$1.3 million)
బాక్సాఫీసు440 మిలియను (US$5.5 million)[1]

నటీనటులు మార్చు

పాటలు మార్చు

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఫెరారీ కి సవారీ"స్వానంద్ కిర్కిరేషాన్ , బోమన్ ఇరానీ , ఆయుష్ ఫుకాన్3:43
2."లైఫ్ యే మౌసంబి సి"అమితాబ్ భట్టాచార్యకే . మోహన్4:14
3."ఏయ్ మేరే మన్"గురు ఠాకూర్శ్యామంతన్ దాస్5:09
4."మాలా జౌ దే"దేవాన్షు సింగ్ఊర్మిళ ధన్గర్4:16
5."మారా రే"సత్యాంశు సింగ్సోనూ నిగమ్ , ఐశ్వర్య నిగమ్ , రానా మజ్ముదర్ , ఆశిష్3:38
6."గుడ్ నైట్"ప్రీతమ్ప్రియని వాణి5:10

మూలాలు మార్చు

  1. Box Office Collections of Moviews in 2012 Box Office Day Archived 14 ఫిబ్రవరి 2012 at the Wayback Machine
  2. "Rajesh Mapuskar: 'Only a Parsi came to mind'". Mint. 14 June 2012.
  3. Jha, Subhash K. "Ferrari Ki Sawaari Movie Reviews : 3 out of 5 stars". Worldsnap. Retrieved 16 June 2012.
  4. Madhureeta Mukherjee. "Ferrari Ki Sawaari". Time of India.