బడి (సినిమా)
బడి 1988 లో విడుదలైన తెలుగు సినిమా, సుప్రియా క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రానికి రాంసురేష్ దర్శకత్వం వహించాడు.
బడి (1988 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాంసురేష్ |
---|---|
తారాగణం | తాతాజి, ఫణి, సురేష్ కుమార్ |
సంగీతం | కృష్ణతేజ |
నిర్మాణ సంస్థ | జె.వి.రామారావు |
భాష | తెలుగు |
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |