బరాచట్టి శాసనసభ నియోజకవర్గం

బరాచట్టి శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గయ జిల్లా, గయా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

బరాచట్టి శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
బరాచట్టి శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాగయ
నియోజకవర్గం సంఖ్యా228
రిజర్వేషన్జనరల్
లోక్‌సభగయా

ఎన్నికైన సభ్యులు మార్చు

అసెంబ్లీ వ్యవధి సభ్యుని పేరు పార్టీ
ప్రథమ 1951-1957 - -
రెండవ 1957-1962 శ్రీధర్ నారాయణ్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
మూడవది 1962-67 ముస్తాక్ అలీ ఖాన్ స్వతంత్ర పార్టీ
నాల్గవది 1967-1969 వీసీ భారతి భారత జాతీయ కాంగ్రెస్
ఐదవది 1969-1972 భగవతీ దేవి సంయుక్త సోషలిస్ట్ పార్టీ
ఆరవది 1972-1977 మోహన్ రామ్ భారత జాతీయ కాంగ్రెస్
ఏడవ 1977-1980 భగవతీ దేవి జనతా పార్టీ
ఎనిమిదవది 1980-1985 GS రామచంద్ర దాస్ భారత జాతీయ కాంగ్రెస్
తొమ్మిదవ 1985-1990 GS రామచంద్ర దాస్ భారత జాతీయ కాంగ్రెస్
పదవ 1990-1995 ఉమేష్ సింగ్ ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్
పదకొండవ 1995-2000 భగవతీ దేవి జనతాదళ్
పన్నెండవ 2000-2005 భగవతీ దేవి రాష్ట్రీయ జనతా దళ్
పదమూడవ 2005-2005 విజయ్ కుమార్ రాష్ట్రీయ జనతా దళ్
పద్నాలుగో 2005-2010 జితన్ రామ్ మాంఝీ జనతాదళ్ (యునైటెడ్)
పదిహేనవది 2010[2] - 2015 జ్యోతి దేవి జనతాదళ్ (యునైటెడ్)
పదహారవ 2015[3]-2020 సమ్తా దేవి రాష్ట్రీయ జనతా దళ్
పదిహేడవది 2020[4]- జ్యోతి దేవి హిందుస్తానీ అవామ్ మోర్చా

మూలాలు మార్చు

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Archived from the original (PDF) on 5 October 2010. Retrieved 2011-01-10.
  2. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  3. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.