బలరాజ్ సాహ్ని

భారతీయ నటుడు

బలరాజ్ సాహ్ని (ఆంగ్లం : Balraj Sahni) (జననం మే 1, 1913 - మరణం ఏప్రిల్ 13, 1973) ఒక ప్రసిద్ధ హిందీ సినిమా నటుడు. ఇతడి పేరు యుధిష్ఠిర్ సాహ్ని. నేటి పాకిస్తాన్ పంజాబ్ లోని భేరా గ్రామంలో ఖత్రి కుటుంబంలో జన్మించాడు. ఇతడు నటుడు మాత్రమే కాదు - మంచి రచయిత, పండితుడు, వక్త. స్వభాష అయిన పంజాబీలోను, హిందీ లోను అనేక కథలు వ్రాశాడు. ఇతడు ఇంగ్లీషు సాహిత్యంలో ఎం.ఎ. చదివాడు. శాంతినికేతన్ లో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.[1] బి.బి.సి.లో హిందీ / ఉర్దూ న్యూస్ రీడర్ గా పనిచేశాడు.

బలరాజ్ సాహ్ని

జననం: (1913-05-01)1913 మే 1
రావల్పిండి, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
మరణం:1973 ఏప్రిల్ 13(1973-04-13) (వయసు 59)
ముంబై, మహారాష్ట్ర, భారత్
వృత్తి: నటుడు, రచయిత

అవార్డులు మార్చు

ఇతరత్రా మార్చు

 
పద్మశ్రీపురస్కారం

బలరాజ్ కుమారుడు పరీక్షిత్ సాహ్ని కూడా సినీ నటుడే.

ఫిల్మోగ్రఫీ మార్చు

 
బలరాజ్ తన పత్ని దమయంతి తో, 1936.
సంవత్సరం సినిమా పాత్ర
1946 దూర్ చలేఁ
ధర్తీ కే లాల్
బద్‌నామీ
1947 గుడియా
1951 మాల్‌దార్
హమ్ లోగ్ రాజ్
హల్ చల్ జైలర్
1952 బద్‌నామ్
1953 రాహి డాక్టర్
దో బిఘా జమీన్ శంభు మహెతో
భాగ్యవాన్
ఆకాశ్
1954 నౌకరి
మజ్‌బూరి
ఔలాద్
1955 టాంగేవాలి
సీమా అశోక్ బాబూజి'
గరమ్ కోట్ గిరిధర్
టక్సాల్ జతిన్ ముఖర్జీ
1957 పరదేశి
మాయి బాప్
లాల్ బత్తి
కట్ పుత్లి లోక్‌నాథ్
భాబి రతన్
1958 సోనే కి చిడియా శ్రీకాంత్
లాజ్‌వంతి మిస్టర్ నిర్మల్
ఖజాంచి రాధే మోహన్
ఘర్ సంసార్ కైలాష్
ఘర్ గృహస్తి
1959 సట్టా బజార్ రమేష్
హీరా మోతి
ఛోటి బెహన్ రాజేంద్ర
బ్లాక్ క్యాట్ ఏజెంట్ రాజన్
1960 దిల్ భీ తేరా హమ్ భీ తేరే పంచు దాదా
బిందియా దేవ్‌రాజ్
అనురాధ డా. నిర్మల్ చౌధరి
1961 సుహాగ్ సింధూర్ రాము
సప్నే సుహానే
భాబీ కి చూడియాఁ శ్యాం
బట్వారా
కాబూలివాలా అబ్దుల్ రహిమాన్ ఖాన్
1962 షాది రతావ్
అన్ పఢ్ చౌధరి శంభునాధ్
1964 పునర్ మిలన్ డా. మోహన్/రామ్
హకీకత్ మేజర్ రంజిత్ సింగ్
1965 వక్త్ లాలా కేదార్‌నాథ్
ఫరార్ డిటెక్టివ్ ఆఫీసర్
1966 పింజ్రే కే పంఛి యాసీన్ ఖాన్
నీంద్ హమారి ఖ్వాబ్ తుమ్‌హారే ఖాన్ బహాదుర్
ఆస్రా సురేంద్ర్ నాథ్ కుమార్
ఆయే దిన్ బహార్ కె శుక్లా
1967 నౌనెహాల్
ఘర్ కా చరాగ్
అమన్ గౌతమ్‌దాస్ తండ్రి
హమ్‌రాజ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అశోక్
1968 సంఘర్ష్ గణేషి ప్రసాద్
నీల్ కమల్ మిస్టర్ రాయ్‌చంద్
ఇజ్జత్
దునియా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామ్‌నాథ్ శర్మ
1969 తలాష్ రంజిత్ రాయ్
నన్హా ఫరిష్తా డా. రామ్‌నాథ్
ఏక్ ఫూల్ దో మాలి కైలాష్ నాథ్ కౌశల్
దో రాస్తే నవేంద్రు గుప్త
1970 పెహ్‌చాన్ ఎక్స్ ఫైర్ ఫైటర్
పవిత్ర పాపి పన్నాలాల్
నయా రాస్తా బన్సీ
నానక్ దుఖియా సబ్ సంసార్
మెరే హమ్‌సఫర్ అశోక్
హోలీ ఆయీరే
ఘర్ ఘర్ కీ కహానీ
ధర్తీ భారత్ యొక్క తండ్రి
1971 పరాయా ధన్ గోవింద్‌రామ్
జవాఁ మొహబ్బత్ డా. సరీన్
1972 షాయర్ ఎ కష్మీర్ మహ్‌జూర్ గులామ్ అహ్మద్ మహ్‌జూర్
జవానీ దివానీ రవీ ఆనంద్
జంగల్ మేఁ మంగల్ థామస్
1973 ప్యార్ కా రిష్తా
హిందుస్తాన్ కీ కసమ్
హంస్తే జక్మ్ ఎస్.పి. దీనానాథ్ మహేంద్రు
గరమ్ హవా సలీమ్ మిర్జా
1977 జలియన్‌వాలా బాగ్ ఉద్ధం సింగ్
అమానత్ సురేష్

మూలాలు మార్చు

  1. సంపాదకుడు (1 May 1973). "బలరాజ్ సహానీ". విజయచిత్ర. 7 (11): 69.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-01-31. Retrieved 2009-06-15.

బయటి లింకులు మార్చు