బాగ్ బహదూర్

బుద్ధదేవ్ దాస్‌గుప్తా దర్శకత్వంలో 1989లో విడుదలైన బెంగాలీ సినిమా.

బాగ్ బహదూర్, 1989లో విడుదలైన బెంగాలీ సినిమా. బుద్ధదేవ్ దాస్‌గుప్తా[1][2] దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్చన, పవన్ మల్హోత్రా, ఎం.వి. వాసుదేవరావు తదితరులు నటించారు.[3] తనను తాను పులిగా అనుకుంటూ బెంగాల్‌లోని ఒక గ్రామంలో నృత్యం చేసే వ్యక్తి గురించిన సినిమా ఇది. బెంగాల్‌లోని గ్రామీణ గ్రామ జీవిత కష్టాలను వివరిస్తుంది.

బాగ్ బహదూర్
దర్శకత్వంబుద్ధదేవ్ దాస్‌గుప్తా
రచనబుద్ధదేవ్ దాస్‌గుప్తా
నిర్మాతబుద్ధదేవ్ దాస్‌గుప్తా
దులాల్ కె. రాయ్ (ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్)
తారాగణంఅర్చన
పవన్ మల్హోత్రా
ఎం.వి. వాసుదేవరావు
ఛాయాగ్రహణంవేణు
కూర్పుఉజ్జల్ నంది
సంగీతంశంతను మహాపాత్ర
విడుదల తేదీ
1989
సినిమా నిడివి
98 నిముషాలు
దేశంభారతదేశం
భాషబెంగాలీ

నటవర్గం మార్చు

  • అర్చన (రాధ)
  • పవన్ మల్హోత్రా (ఘునురామ్‌)
  • ఎం.వి. వాసుదేవరావు (సిబల్‌)
  • బిప్లాబ్ ఛటర్జీ
  • రాజేశ్వరి రాయ్ చౌదరి
  • మసూద్ అక్తర్

ఇతర సాంకేతికవర్గం మార్చు

  • అసోసియేట్ డైరెక్టర్: బిస్వాదేబ్ దాస్‌గుప్తా
  • కథ: ప్రఫుల్లా రాయ్
  • గానం: ఊర్వశి చౌదరి
  • సౌండ్ డిజైన్: జిప్తి చటోపాధ్యాయ్, అనుప్ ముఖోపాధ్యాయ్
  • ఆర్ట్ డైరెక్టర్: నిఖిల్ సేన్‌గుప్తా

అవార్డులు మార్చు

1989 - ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం[4]

మూలాలు మార్చు

  1. "Pawan Malhotra: Buddhadeb Dasgupta's Bagh Bahadur enriched the repertoire I have today - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-06-18.
  2. "Bagh Bahadur". Google Arts & Culture (in ఇంగ్లీష్). Archived from the original on 2021-06-24. Retrieved 2021-06-18.
  3. "Bagh Bahadur (1989)". Indiancine.ma. Retrieved 2021-06-18.
  4. Puru. "Bagh Bahadur (1989) | Art House Cinema". arthousecinema.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-18.

బయటి లింకులు మార్చు