బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా)
బాలానగర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం.[1]
బాలానగర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబ్నగర్ జిల్లా, బాలానగర్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°58′00″N 78°10′00″E / 16.9667°N 78.1667°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్నగర్ జిల్లా |
మండల కేంద్రం | బాలానగర్ (మహబూబ్ నగర్ జిల్లా) |
గ్రామాలు | 36 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 66,668 |
- పురుషులు | 33,979 |
- స్త్రీలు | 32,689 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 41.53% |
- పురుషులు | 54.13% |
- స్త్రీలు | 28.54% |
పిన్కోడ్ | 509202 |
ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 34 కి. మీ. దూరంలో ఉంది. 7 వ నెంబరు జాతీయ రహదారి పై జడ్చర్ల, షాద్నగర్ ల మధ్య ఉంది. ఈ మండలానికి రైలుసదుపాయం ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం బాలానగర్
గణాంకాలు మార్చు
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 174 చ.కి.మీ. కాగా, జనాభా 40,306. జనాభాలో పురుషులు 20,707 కాగా, స్త్రీల సంఖ్య 19,599. మండలంలో 9,286 గృహాలున్నాయి.[3]
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మొత్తం జనాభా 66,668.అంధులో పురుషులు 33,979 కాగా, స్త్రీల సంఖ్య 32,689. అక్షరాస్యత మొత్తం 41.53%, పురుషుల అక్షరాస్యత 54.13%, స్త్రీల అక్షరాస్యత 28.54%
మండలం లోని గ్రామాలు మార్చు
రెవెన్యూ గ్రామాలు మార్చు
మండల ప్రముఖులు మార్చు
- రమావత్ వాల్యానాయక్ (నేలబండతండా గ్రామం): తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్.[4][5]
- ఎన్.బలరాం ఐఅర్ఎస్ (తిరుమలగిరి గ్రామం) సింగరేణి సంస్థ ఫైనాన్స్ & పర్సనల్ డైరక్టర్
మూలాలు మార్చు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2021-12-24 suggested (help) - ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ Namasthe Telangana (1 April 2022). "జీసీసీ చైర్మన్గా వాల్యానాయక్". Archived from the original on 1 April 2022. Retrieved 1 April 2022.
- ↑ Namasthe Telangana (1 April 2022). "జిల్లా గిరిజన కార్పొరేషన్ చైర్మన్గా రామావత్ వాల్యానాయక్". Archived from the original on 1 April 2022. Retrieved 1 April 2022.