బాలుస్సేరి శాసనసభ నియోజకవర్గం

బాలుస్సేరి శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోజికోడ్ జిల్లా, కోజికోడ్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

స్థానిక స్వపరిపాలన విభాగాలు మార్చు

పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
అథోలి గ్రామ పంచాయితీ కోయిలండి
బాలుస్సేరి గ్రామ పంచాయితీ కోయిలండి
కాయన్న గ్రామ పంచాయితీ కోయిలండి
కూరాచుండు గ్రామ పంచాయితీ కోయిలండి
కొత్తూరు గ్రామ పంచాయితీ కోయిలండి
నడువన్నూరు గ్రామ పంచాయితీ కోయిలండి
ఉల్లియేరి గ్రామ పంచాయితీ కోయిలండి
పనంగాడ్ గ్రామ పంచాయితీ తామరస్సేరి
ఉన్నికులం గ్రామ పంచాయితీ తామరస్సేరి

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 1వ ఎం. నారాయణ కురుప్ ప్రజా సోషలిస్ట్ పార్టీ 1957 – 1960
1960 2వ 1960 – 1965
1967[1] 3వ ఎకె అప్పు సంయుక్త సోషలిస్ట్ పార్టీ 1967 – 1970
1970[2] 4వ ఏసీ షణ్ముఖదాస్ కాంగ్రెస్ 1970 – 1977
1977[3] 5వ PK శంకరన్‌కుట్టి భారతీయ లోక్ దళ్ 1977 – 1980
1980[4] 6వ ఏసీ షణ్ముఖదాస్ కాంగ్రెస్ (యూ) 1980 – 1982
1982[5] 7వ ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) 1982 – 1987
1987[6][7] 8వ ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) – శరత్ చంద్ర సిన్హా 1987 – 1991
1991 9వ 1991 - 1996
1996[8] 10వ ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) 1996 - 2001
2001[9] 11వ ఎన్.సి.పి 2001 - 2006
2006[10] 12వ ఎకె శశీంద్రన్ 2006 - 2011
2011[11] 13వ పురుష్ కదలండి సీపీఐ (ఎం) 2011 - 2016
2016[12] 14వ 2016-2021
2021[13] 15వ కె.ఎం. సచిన్ దేవ్ 2021–ప్రస్తుతం

మూలాలు మార్చు

  1. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1967 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERALA" (PDF). www.ceo.kerala.gov.in. ELECTION COMMISSION OF INDIA NEW DELHI.
  2. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1970 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERELA (PDF). ELECTION COMMISSION OF INDIA. 1987. pp. 4–7.
  3. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1977 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERELA (PDF). ELECTION COMMISSION OF INDIA. 1987. pp. 4–7.
  4. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1980 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERELA (PDF). ELECTION COMMISSION OF INDIA. 1987. pp. 4–7.
  5. Statistical Report on General Election, 1982 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1982. p. 3.
  6. Statistical Report on General Election, 1987 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1987. pp. 4–7.
  7. "Kerala Assembly Election Results in 1987". www.elections.in. Retrieved 2019-04-12.
  8. Statistical Report on General Election, 1996 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1997. pp. 4–7.
  9. "Constituency-wise results, 2001". Elections. Retrieved 2 April 2019.
  10. "Kerala Assembly Election 2006 - Constituency Wise Result". Rediff. Retrieved 24 March 2019.
  11. "Kerala Niyamasabha Election Results 2011, Election commission of India". eci.gov.in. Retrieved 11 March 2020.
  12. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  13. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.