బికనీర్ లోక్‌సభ నియోజకవర్గం

బికనీర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శ్రీ గంగానగర్, బికనీర్ జిల్లాల పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

బికనీర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంరాజస్థాన్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు28°0′0″N 73°18′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
6 అనుప్‌గఢ్ ఎస్సీ గంగానగర్
12 ఖజువాలా ఎస్సీ బికనీర్
13 బికనీర్ వెస్ట్ జనరల్ బికనీర్
14 బికనీర్ తూర్పు జనరల్ బికనీర్
15 కోలాయత్ జనరల్ బికనీర్
16 లుంకరన్సర్ జనరల్ బికనీర్
17 దుంగార్‌ఘర్ జనరల్ బికనీర్
18 నోఖా జనరల్ బికనీర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

లోక్ సభ వ్యవధి సభ్యుని పేరు పార్టీ
ప్రథమ 1952-57 మహారాజా కర్ణి సింగ్ స్వతంత్ర
రెండవ 1957-62
మూడవది 1962-67
నాల్గవది 1967-71
ఐదవది 1971-77
ఆరవది 1977-80 హరి రామ్ మక్కాసర్ గోదార చౌదరి జనతా పార్టీ
ఏడవ 1980-84 మన్‌ఫూల్ సింగ్ చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవది 1984-88
తొమ్మిదవ 1989-91 సోపత్ సింగ్ మక్కాసర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
పదవ 1991-96 మన్‌ఫూల్ సింగ్ చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
పదకొండవ 1996-98 మహేంద్ర సింగ్ భాటి భారతీయ జనతా పార్టీ
పన్నెండవది 1998-99 బలరామ్ జాఖర్ భారత జాతీయ కాంగ్రెస్
పదమూడవ 1999–2004 రామేశ్వర్ లాల్ దూది
పద్నాలుగో 2004-09 ధర్మేంద్ర సింగ్ డియోల్ భారతీయ జనతా పార్టీ
పదిహేనవది 2009-2014 అర్జున్ రామ్ మేఘవాల్
పదహారవ 2014-2019
పదిహేడవది 2019[2]

మూలాలు మార్చు

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.