సామ్రాట్ బిజ్జల/బిజ్జలదేవ కాలచూరి వంశానికి చెందిన గొప్ప రాజు, వీరు పన్నెండోవ శతాబ్ద కాలంలో ఎందరో రాజులను ఓడించారు చిక్కలగి శిలాశాసనం ప్రకారం బిజ్జలుడుని మహాభుజబలచక్రవర్తి గా అభివర్ణించారు, బిజ్జలుడు వారి తండ్రిగారైన పెర్మడి తదుపరి కాలచూరి కి రాజైనాడు. శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన బసవన్న తన ఉపనయ కార్యక్రమాన్ని బహిష్కరించి కాలచూరి రాజు అయిన బిజ్జలుని వద్ద మంత్రిగా పని చేయనారంభించాడు, ఈ బసవన్న కుమార్తెన అక్కమాదేవిని బిజ్జలుడు వివహమాడినాడు. బిజ్జలుడు మొదట బసవడు ప్రవేశపెట్టిన సంస్కరణలను ప్రోత్సహించాడు కానీ అంతిమంగా బ్రాహ్మణ పీఠాధిపతులు, ఛాందసవాదుల మాటలకు లోబడిపోయాడు.[1]

బిజ్జలుడు
సామ్రాట్ బిజ్జలుడు
కాలచూరిల రాజా చిహ్నం
దక్షిణ కల్యాణ కాలచూరి
Reignసుమారు 1130 –  1167 CE

కళ్యాణ కాలచూరి రాజులు[2] మార్చు

సామ్రాట్ అచ్చిత - కర్ణాటకలోని కాలచూరి కుటుంబానికి చెందిన మొదటి ముఖ్య వ్యక్తి అచ్చిత.
సామ్రాట్ ఆసాగ
సామ్రాట్ కన్నం
సామ్రాట్ కిరియసాగా
సామ్రాట్ మొదటి బిజ్జలుడు - మొదటి బిజ్జలుడు కాలంలో కాలచూరి కుటుంబం గణనీయమైన రాజకీయ ఖ్యాతిని సంపాదించింది.
సామ్రాట్ కన్నమా - మొదటి బిజ్జలుడు కుమారుడైన కన్నమా తన తండ్రిలాగే కాలచూరి రాజ్యానికి గణనీయమైన ఖ్యాతిని సంపాదించాడు
సామ్రాట్ జోగమా - కన్నమా కుమారుడు జోగమా చాళుక్య విక్రమాదిత్య VI తో పోరాటాలు చేసిన పిదప వారి చాళుక్యుల కుమార్తెను వివాహం చేసుకున్నారు.
సామ్రాట్ పెర్మడి(బిజ్జలుడు తండ్రి) - పెర్మడి జోగమా కుమారుడు, వారసుడు. అతను ఒక మహామండలేశ్వరులు అయినప్పటికీ చాళుక్య పాలన యొక్క విచ్ఛిన్నమైన సమితిపై అతని ప్రభావం అపారమైనది.
సామ్రాట్ బిజ్జలుడు/ రెండోవ బిజ్జలుడు
సామ్రాట్ సోమేశ్వర
సామ్రాట్ సోవిదేవ
సామ్రాట్ ముల్లుగి
సామ్రాట్ సేంకామ
సామ్రాట్ అహవమల్ల
సామ్రాట్ సింగన

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-11-03. Retrieved 2019-02-01.
  2. Basavanna written by chidananda murthy

బాహ్యలింకలు మార్చు

http://historyofindia-madhunimkar.blogspot.com/2009/09/kalachuri-dynasty.html?m=1