బియోరా శాసనసభ నియోజకవర్గం

బియోరా శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాజ్‌గఢ్ జిల్లా, రాజ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

బియోరా
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లారాజ్‌గఢ్
నియోజకవర్గం సంఖ్య161
లోక్‌సభ నియోజకవర్గంరాజ్‌గఢ్

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 లక్ష్మణ్ సింగ్ స్వతంత్ర
1962 రామ్ కరణ్ ఉగ్ర ప్రజా సోషలిస్ట్ పార్టీ
1967 జగన్నాథం స్వతంత్ర
1972 రామ్ కరణ్ ఉగ్ర కాంగ్రెస్
1977 దత్తాత్రే రావ్ మాధవ్ రావ్ జనతా పార్టీ
జగ్తాప్
1980 దత్తాత్రాయ్ మాధవ్రావ్ జగ్తాప్ బీజేపీ
1985 విజయ్ సింగ్ కాంగ్రెస్
1990 దత్తాత్రయ్ రావ్ మాధవ్ రావ్ జగ్తాప్ స్వతంత్ర
1993 బద్రీ లాల్ యాదవ్ బీజేపీ
1998 బలరామ్ సింగ్ గుజార్ కాంగ్రెస్
2003 బద్రీ లాల్ యాదవ్ బీజేపీ
2008[1] పురుషోతం డాంగి కాంగ్రెస్
2013[2] నారాయణ్ సింగ్ పన్వార్ బీజేపీ
2018[3] గోవర్దన్ డాంగి కాంగ్రెస్
2020 (ఉప ఎన్నిక)[4] రామచంద్ర డాంగి కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 7 March 2011.
  2. CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
  3. India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
  4. The Hindu (9 November 2020). "Madhya Pradesh bypoll results 2020 live | BJP wins 11 seats; Congress gets one" (in Indian English). Archived from the original on 18 February 2023. Retrieved 18 February 2023.