బిల్లవర్ శాసనసభ నియోజకవర్గం

బిల్లవర్ శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉధంపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.[1][2][3]

బిల్లవర్
Constituency No. 64 for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీర్
జిల్లాకథువా
లోకసభ నియోజకవర్గంఉధంపూర్
ఏర్పాటు1962
ఎన్నికైన సంవత్సరం2014

శాసనసభ సభ్యులు మార్చు

ఎన్నికల సభ్యుడు పార్టీ
1962[4] రామ్ చందర్ ఖజురియా జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
1967[5] బల్బీర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1972[6] రణధీర్ సింగ్
1996[7] బల్బీర్ సింగ్ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
2002[8][9] మనోహర్ లాల్ శర్మ స్వతంత్ర
2008[10][11] భారత జాతీయ కాంగ్రెస్
2014[12] డాక్టర్ నిర్మల్ సింగ్ భారతీయ జనతా పార్టీ

ఎన్నికల ఫలితాలు మార్చు

2014 మార్చు

2014 జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు : బిల్లవార్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ డాక్టర్ నిర్మల్ సింగ్ 43,447 58.30 35.99
ఐఎన్‌సీ మనోహర్ లాల్ శర్మ 25,472 34.18 1.6
జేకేఎన్‌సీ రోమి ఖజురియా 3,084 4.14 10.97
BSP నరేష్ కుమార్ 834 1.12 1.89
నోటా పైవేవీ లేవు 414 0.56 కొత్తది
స్వతంత్ర మెహమూద్ హుస్సేన్ 388 0.52 కొత్తది
JKNPP రవీందర్ సింగ్ 352 0.47 2.06
పీడీపీ జతీందర్ సింగ్ 344 0.46 --
మెజారిటీ 17,975 24.12
పోలింగ్ శాతం 74,527 77.15 6.25

2008 మార్చు

2008 జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు : బిల్లవార్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ మనోహర్ లాల్ శర్మ 22,262 35.78 16.13
బీజేపీ సతీష్ శర్మ 13,879 22.31 కొత్తది
జేకేఎన్‌సీ రోమి ఖజురియా 9,398 15.11 9.91
స్వతంత్ర బల్బీర్ సింగ్ 6,387 10.27 కొత్తది
స్వతంత్ర పంకజ్ డోగ్రా 3,834 6.16 కొత్తది
BSP కర్తార్ సింగ్ 1,871 3.01 1.21
JKNPP హరి చంద్ జల్మేరియా 1,575 2.53 0.47
పీడీపీ అక్తర్ అలీ 284 0.46 కొత్తది
మెజారిటీ 8,383 13.47
పోలింగ్ శాతం 62,215 70.90 7

2002 మార్చు

2002 జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు : బిల్లవార్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
స్వతంత్ర మనోహర్ లాల్ శర్మ 24,736 47.8
ఐఎన్‌సీ బల్బీర్ సింగ్ 10,175 19.65
స్వతంత్ర కాశ్మీర్ సింగ్ 7,369 14.2
జేకేఎన్‌సీ సురమ్ సింగ్ 2,680 5.2
JKNPP గోవింద్ రామ్ 1,526 3.0
BSP ఓమా దత్ మన్హాస్ 953 1.8
మెజారిటీ 14,561 17.94
పోలింగ్ శాతం 51,871 63.9
నమోదైన ఓటర్లు 81,170

మూలాలు మార్చు

  1. "Delimitation of Constituencies in Jammu-Kashmir, Assam,Arunachal Pradesh, Manipur and Nagaland - Notification dated 06.03.2020 - Delimitation - Election Commission of India". eci.gov.in. Retrieved 2021-06-27.
  2. "Delimitation of Constituencies in Jammu-Kashmir - Notification dated 03.03.2021 - Presidential Orders/ Delimitation Commission Orders". Election Commission of India. 3 March 2021. Retrieved 2021-06-27.
  3. "Sitting and previous MLAs from Billawar Assembly Constituency". Elections.in. Retrieved 2021-06-27.
  4. Statistical Report on General Election, 1962, Election Commission of India.
  5. Statistical Report on General Election, 1967, Election Commission of India.
  6. "Statistical Report on General Election, 1972 to the Legislative Assembly of Jammu and Kashmir". Election Commission of India. Retrieved 16 February 2022.
  7. "Statistical report on General Election, 1996 to the Legislative Assembly of Jammu & Kashmir" (PDF).
  8. "Jammu and Kashmir Assembly Election 2002 results" (in ఇంగ్లీష్). 2002. Archived from the original on 16 May 2024. Retrieved 16 May 2024.
  9. "Jammu & Kashmir 2002". Election Commission of India. Retrieved 13 November 2021.
  10. Rediff (2008). "Jammu and Kashmir Assembly Election 2008". Archived from the original on 16 May 2024. Retrieved 16 May 2024.
  11. "Jammu & Kashmir 2008". Election Commission of India. Retrieved 13 November 2021.
  12. "Jammu & Kashmir 2014". Election Commission of India. Retrieved 13 November 2021.

బయటి లింకులు మార్చు