బుజ్జిగాడి బాబాయ్

బుజ్జిగాడి బాబాయ్ 1990 ఆగస్టు 30న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ అనుపమ ప్రొడక్షన్స్ పతాకంపై బలరాం నిర్మించిన ఈ సినిమాకు కుర్రా రంగారావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.[1]

బుజ్జిగాడు బాబాయ్
(1990 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ అనుపమ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • నేపథ్యగానం: మనో, కె.ఎస్.చిత్ర, రాధిక, జోగారావు
  • మేకప్ : మన్మథరావు, రాము, షణ్ముగం, వాణీప్రసాద్
  • దుస్తులు: తోటసాయి, బాలా, సెల్వం
  • స్టిల్స్: వి.కె.కఠారి, యస్, ఆర్.కఠారి
  • ఆపరేటివ్ కెమేరామన్: సత్యం
  • అర్ట్: రామచంద్రసింగ్
  • నృత్యాలు: శివశంకర్
  • ఎడిటింగ్: మురళీ, రామయ్య
  • సంగీతం: రాజ్ కోటి
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: వై.మహీధర్
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు: ఓంకార్
  • నిర్మాత: బలరామ్‌
  • దర్శకత్వం: కుర్రా రంగారావు

మూలాలు మార్చు

  1. "Bujjigadi Babai (1990)". Indiancine.ma. Retrieved 2021-05-27.

బాహ్య లంకెలు మార్చు