బూరుగగూడెం

ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా పెదపాడు మండల గ్రామం

బూరుగగూడెం కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

బూరుగగూడెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
బూరుగగూడెం is located in Andhra Pradesh
బూరుగగూడెం
బూరుగగూడెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°49′32″N 80°43′10″E / 16.825515°N 80.719558°E / 16.825515; 80.719558
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం రెడ్డిగూడెం
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి బట్టా అలివేలు మంగమ్మ
పిన్ కోడ్ 521 230.
ఎస్.టి.డి కోడ్ 08659

వైద్య సౌకర్యం మార్చు

ఈ వూరిలో కట్లు కడతారు.

గ్రామ పంచాయతీ మార్చు

ఈ గ్రామం, రంగాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

  1. మా వూరిలోని ఎస్.సి.వాడలో శ్రీ రామాలయం వున్నది
  2. మా వూరిలో కంచలమ్మ తల్లి దేవాలయం ఉంది.

గ్రామములోని ప్రధాన పంటలు మార్చు

మా వూరిలో పంటలకు సంబందిమ్. మా వూరిలో వరిపంటా పండీస్థారు. ఇంకా మామిడి తొటాలూ కూడా వూన్నాయి. మా గ్రామంలో ప్రత్తి కూడా పండీస్తారు.

గ్రామంలోని విశేషాలు మార్చు

ఈ గ్రామానికి చెందిన శ్రీ పిట్టల రామకోటయ్యగారి కుమారుడు శ్రీ సురేష్ కు, Dr.K.V.Rao Young Scintist Award లభించింది. రాష్ట్రవ్యాప్తంగా సైన్స్ పరిశోధనా రంగంలో ప్రతిభావంతులకు, ప్రతి సంవత్సరం ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఈయన ఇటీవల Structural Electrical & Magnetic Properties of Pure and Carrier Dofood Bismuth Ferrite అను అంశంపై భౌతికశాస్త్ర పరిశోధనా పత్రాలను, హైదరాబాదులోని బిర్లా సైన్స్ సెంటరులో జరిగిన కె.వి.రావు సైంటిఫిక్ సొసైటీ మహాసభలలో సమర్పించారు. దీనికిగాను 2013-14 సంవత్సరానికి, ఈ అవార్డును శ్రీ సురేష్ కు, ఐ.ఐ.టి. హైదరాబాదులో డైరెక్టరుగారైన ప్రొఫెసర్ ఉదయ్ దీప్ దేశాయ్ చేతులమీదుగా అందజేసినారు. ఈ అవార్డుతోపాటు, పదివేల రూపాయల నగదు మరియూ ట్రోఫీని అందజేసినారు. శ్రీ సురేష్, హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసరు అయిన, డాక్టర్ శ్రీనాథ్ పర్యవేక్షణలో, ఫిజిక్స్ విభాగంలో పి.హెచ్.డి. చేసారు. [1]

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు