బెట్టీ డేవిస్
1935లో డేవిస్
జననం
రూత్ ఎలిజబెత్ డేవిస్

(1908-04-05)1908 ఏప్రిల్ 5
మరణం1989 అక్టోబరు 6(1989-10-06) (వయసు 81)
నూయీ స్యూర్ సెన్, ఫ్రాన్స్
సమాధి స్థలంఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్క్, హాలీవుడ్ హిల్స్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1929–1989
రాజకీయ పార్టీడెమోక్రాటిక్
జీవిత భాగస్వామి
  • హర్మోన్ ఆస్కార్ నీల్సన్
    (m. 1932; div. 1938)
  • ఆర్థర్ ఫ్రాన్స్‌వర్త్
    (m. 1940; died 1943)
  • విలియం గ్రాంట్ షెర్రీ
    (m. 1945; div. 1950)
  • గ్యారీ మెరిల్
    (m. 1950; div. 1960)
పిల్లలుబి. డి. హైమన్ సహా ముగ్గురు
సంతకం

రూత్ ఎలిజబెత్ " బెట్టీ " డేవిస్ 1908 ఏప్రిల్ 5 - 1989 అక్టోబర్ 6) అమెరికన్ నటి. ఆమె 50 సంవత్సరాలకు పైగా సాగిన కెరీర్‌లో 100కు పైగా సినిమాల్లో నటించింది. ఆమె సానుభూతి లేని, క్రూర హాస్యం చేసే పాత్రలను పోషించడంలో ప్రసిద్ది చెందింది. క్రైమ్ మెలోడ్రామాల నుంచి చారిత్రక చిత్రాలు, సస్పెన్స్ హారర్ సినిమాలు నుంచి అప్పుడప్పుడు హాస్య సినిమాల దాకా రకరకాల జాన్రాలలో విస్తృతమైన పెర్‌ఫార్మెన్సులు చేయడంతో పేరొందింది. అయితే, ఆమె కెరీర్‌లో గొప్ప విజయాలను రొమాంటిక్ కామెడీల్లో సాధించింది.[1] ఆమె రెండు ఆస్కార్ అవార్డులు సాధించడమే కాకుండా నటీనటుల్లో పది ఆస్కార్ పురస్కారాల నామినేషన్ తొలి వ్యక్తిగానూ నిలిచింది.

మూలాలు మార్చు

  1. Michele Bourgoin, Suzanne (1998). Encyclopedia of World Biography. Gale. p. 119. ISBN 0-7876-2221-4.