బెల్లంపల్లి మండలం

తెలంగాణ, మంచిర్యాల జిల్లా లోని మండలం


బెల్లంపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాకు చెందిన మండలం.[1] మండలం కోడ్:04350.[2] బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గం ముఖ్యకేంద్రం. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలోని, బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదులో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం బెల్లంపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మంచిర్యాల డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి..నిర్జన గ్రామాలు లేవు

బెల్లంపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°14′N 77°35′E / 17.23°N 77.58°E / 17.23; 77.58
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల జిల్లా
మండల కేంద్రం బెల్లంపల్లి
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా
 - మొత్తం {{{population_total}}}
 - పురుషులు {{{population_male}}}
 - స్త్రీలు {{{population_female}}}
పిన్‌కోడ్ 504251

గణాంకాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 149 చ.కి.మీ. కాగా, జనాభా 80,897. జనాభాలో పురుషులు 41,233 కాగా, స్త్రీల సంఖ్య 39,664. మండలంలో 20,599 గృహాలున్నాయి.[4]

మండలం లోని పట్టణాలు మార్చు

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. అంకుశం
  2. కన్నాల
  3. చాకిపల్లి
  4. బూద ఖుర్ద్
  5. బూద కలాన్
  6. చంద్రవెల్లి
  7. రంగపేట్
  8. దుగ్నేపల్లి
  9. గుర్జాల్ @ తాళ్ళ గుర్జాల్
  10. ఆకెనిపల్లి
  11. బట్వాన్‌పల్లి
  12. పెర్కపల్లి

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 222, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019  
  2. "Bellampalle Mandal Villages, Adilabad, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-19.
  3. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు