బేగంపేట మెట్రో స్టేషను

హైదరాబాదులోని బేగంపేటలో ఉన్న మెట్రో స్టేషను.

బేగంపేట మెట్రో స్టేషను, హైదరాబాదులోని బేగంపేటలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను[2][3] బేగంపేట రైల్వే స్టేషను, కుందన్ బాగ్, కంట్రీ క్లబ్, లైఫ్ స్టైల్, మీనా బజార్ ఎక్స్‌ట్, గ్రీన్ పార్క్ హోటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్డు మొదలైన ప్రాంతాలకు సమీపంలో ఉంది.[1]

బేగంపేట మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
సాధారణ సమాచారం
Locationబేగంపేట రైల్వే స్టేషను, కుందన్ బాగ్, కంట్రీ క్లబ్, లైఫ్ స్టైల్, మీనా బజార్ ఎక్స్‌ట్, గ్రీన్ పార్క్ హోటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్డు సమీపంలో, హైదరాబాదు, తెలంగాణ 500016.[1]
Coordinates17°26′17″N 78°27′26″E / 17.4380103°N 78.457102°E / 17.4380103; 78.457102
లైన్లుహైదరాబాద్ మెట్రో నీలిరంగు లైను
ఫ్లాట్ ఫారాలుసైడ్ ప్లాట్‌ఫాం
పట్టాలు2
నిర్మాణం
నిర్మాణ రకంపైకి, రెండు ట్రాకుల స్టేషను
Platform levels2
పార్కింగ్పార్కింగ్ ఉంది
Bicycle facilitiesఉంది
History
Opened29 నవంబరు 2017; 6 సంవత్సరాల క్రితం (2017-11-29)
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర మార్చు

2017, నవంబరు 29న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలు మార్చు

నిర్మాణం మార్చు

బేగంపేట ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.[1]

సౌకర్యాలు మార్చు

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[1]

స్టేషన్ లేఅవుట్ మార్చు

కింది స్థాయి

ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[4]

మొదటి స్థాయి

టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, సౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[4]

రెండవ స్థాయి

ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[4]

జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
దక్షిణ దిశ రాయదుర్గం వైపు →
ఉత్తర దిశ నాగోల్ వరకు ← ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
ఎల్ 2

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 "Metro Stations". ltmetro.com. Retrieved 2020-12-09.
  2. "Hyderabad metro to commission line up to Hitec City by year end".
  3. "Hyderabad metro stations we keenly await".
  4. 4.0 4.1 4.2 "Metro Stations". ltmetro.com. Retrieved 2020-12-09.

ఇతర లంకెలు మార్చు